ఒత్తిడి నుంచి సేదతీరడానికి, శారీరక వ్యాయామం కోసం ఈత అనేది ఒక చక్కటి సాధనం. వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలనుంచి పెద్దల దాక స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి సేదతీరుతారు. అయితే ఈ స్విమ్మింగ్ పూల్స్ నగరాల్లో ప్రభుత్వ ఆధ్వార్యంలో మునిసిపాలిటీలు ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేస్తాయి. మరికొన్ని స్విమ్మింగ్ పూల్స్ ప్రైవేట్ వ్యక్తులు నిర్మించుకుంటారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చాలా వ్యయంతో కూడుకున్నది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ గేదెల మంద పాలైన ఘటన వెలుగులోకి వచ్చింది.
హీరోయిన్ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగచైతన్య హీరోగా నటించిన 'బెజవాడ' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. లవ్ ఫైయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలో నటించింది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో పాటు బలమైన కథలకు ప్రాధాన్యం ఇస్తుంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంది.
స్విమ్మింగ్ పూల్ లో దిగాలంటే స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి ఉంటుంది. అదుంటే దిగడానికి అనుమతి ఉంటుంది. అయితే ఒక నగరంలో మాత్రం స్విమ్మింగ్ పూల్ లో మొత్తం దుస్తులు విప్పేసి దిగుతారు. మగవారు మాత్రమే దిగేవారు. ఇప్పుడు ఆడవారు కూడా హక్కులో సమాన వాటా కావాలని కోరడంతో అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మగ వెధవలతో పాటు ఆడవారు కూడా టాప్ లెస్ గా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి చావచ్చు అంటూ అనుమతి ఇచ్చి పడేసింది.
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీ, నటులు చాలా బిజీ బిజీగా గడుపుతుంటారు. దాంతో కాస్త గ్యాప్ దొరికితే రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు వెకేషన్ ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువగా మల్దీవులకు వెళ్తుంటారు. కొన్ని రోజుల క్రితం రష్మికా మందన్నతో పాటుగా రౌడీ హీరో విజయ్ మల్దీవులకు వెళ్లిన ఫొటోలు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కూడా మల్దీవుల్లో వెకేషన్ ను […]
Hyderabad: ఈత సదరాకు ఓ బాలుడు బలయ్యాడు. స్విమ్మింగ్ పూల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లింగంపల్లికి చెందిన విశ్వనాథ్, రేణుక దంపతుల పెద్ద కుమారుడు మనోజ్‌కు పదేళ్లు. వేసవి సెలవుల్లో నాగోల్‌లోని అమ్మమ్మగారింటికి వచ్చాడు. ఆదివారం స్నేహితులతో కలిసి నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లాడు. ఈత కొడుతుండగా నీళ్లలో మునిగి పోయాడు. ఇది గమనించిన తోటి ఈతగాళ్లు బాలుడ్ని పైకి […]
మహేష్ బాబు గారాలపట్టి సితార ఏదో ఒకటి చేస్తూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలోనే కళావతి సాంగ్ కు డ్యాన్స్ చేయడంతో పాటు శ్రీరామనవమి సందర్భంగా తల్లిదండ్రులు గర్వపడే రీతిలో కూచిపూడి డ్యాన్స్ చేసి అభిమానుల్నీ అలరించింది. కూతురి టాలెంట్ ను చూసి మహేష్ బాబు, నమ్రతా మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సితార మరో సాహసం చేసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. […]