ఈ ప్రపంచంలో ప్రేమకున్న శక్తి మరిక దేనికి లేదు. రెండక్షరాల ఈ మాట.. ఎన్నో చరిత్రలు సృష్టించింది. ఎందరినో చరిత్రలో నిలిపింది. ప్రేమించిన వారి కోసం రాజ్యాలు, వైభోగాలు.. ఆఖరికి ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్నవారు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలకు లెక్కేలేదు. కాలంతో పాటు ప్రేమ స్వభావం కూడా మారుతూ వస్తోంది. ఒకప్పుడు తాము ప్రేమించిన వారు తమకు దక్కకపోయినా.. సంతోషంగా ఉంటే చాలనుకునేవారు. కానీ నేటికాలంలో.. నాకు […]
ఎంతో కష్టపడి కాళ్లు, చేతులు, కదిపితేనే ఈత కొట్టడం సాధ్యమవుతుంది. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఈత కొట్టగలడు, తేలియాడగలడు. ఇదేంటి ఈత ఎవరైన కొడతారు, కొంచె ప్రయత్నిస్తే నీటిపై తేలియాడుతారు.. దీనిలో ప్రత్యేకత ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తికి ఒక చేయి లేదు, మరో చేయి ఉన్నా లేనట్టే. ఇక ఉన్న రెండు కాళ్లును కదపడానికి వీలు లేకుండా తాళ్లతో కట్టేసుకున్నాడు. మరి.. ఇలాంటి […]
ఎమ్మా మెక్‌కియాన్!.. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఇప్పుడు ఈ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళా స్విమ్మర్ ఎమ్మా ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో స్విమ్మింగ్ విభాగంలో తనకు ఎదురులేదని ఎమ్మా నిరూపించింది. ఆదివారం జరిగిన మహిళల 4×100 మీటర్ల రిలే ఈవెంట్‌లో ఆస్ట్రేలియా తరఫున గోల్డ్ మెడల్ గెలవడం ద్వారా ఎమ్మా ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఎమ్మా మొత్తం ఏడు విభాగాల్లో ఏడు పతకాలు సాధించింది. […]