నేషనల్ క్రష్, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మికకు సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అయితే ఆ బహుమతి ఏమో గానీ రష్మిక మాత్రం తెగ ఎమోషనల్ అయిపోయింది.
మనం సంపాదించేది ఆనందంగా బతకడానికే. సామాన్యుడు అయినా సెలబ్రిటీ అయినా సరే హ్యాపీనెస్ కోసమే సంపాదిస్తారు. తిండి, బట్టలు, ఇల్లు ఉంటే చాలు సంతోషంగా బతికేయొచ్చని అనుకుంటూ ఉంటారు. ఇక మనల్ని పెంచి పోషించి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండాలని పలువురు కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే జీవితాంతం వాళ్లకు గుర్తుండిపోయే సర్ ప్రైజులు ఇస్తుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ అలానే తన తల్లికి లగ్జరీ బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక […]
వెండితెరపై ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా కలిసిరాలేదు. దీంతో ప్లాన్ మార్చేసింది. సహాయ పాత్రలు వచ్చినా సరే చేస్తూ పోయింది. లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇక కొన్నాళ్ల క్రితం బుల్లితెరపై ఢీ డ్యాన్స్ జడ్జిగా వచ్చింది. అప్పటి నుంచి పూర్ణ లైఫ్ మారిపోయింది. సినిమాల ద్వారా కొందరికి మాత్రమే తెలిసిన ఆమె.. ఈ షో దెబ్బకు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. చాలా ఫేమ్ సంపాదించుకుంది. ప్రతిఇంట్లోనూ […]
‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయేల్ అనే పేరు చెప్పగానే.. చాలామంది నెటిజన్స్ వర్ష కూడా అని అంటారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ అలాంటిది. ఈ షోలో బాగా పేరు తెచ్చుకున్న జోడీ ఏదైనా ఉందంటే అది సుడిగాలి సుధీర్-రష్మీ మాత్రమే. వాళ్ల తర్వాత షో నిర్వహకులు చాలా జోడీలను కలపడానికి ట్రై చేశారు. కానీ అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. సుధీర్-రష్మీ అంత ఫేమ్ కాకపోయినా సరే కొంతలో కొంత ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తున్నది ఇమ్ము-వర్ష మాత్రమే. ప్రస్తుతం అన్ని […]
ఇల్లు ఊడుస్తూ, అంట్లు తోముతూ, వంట చేస్తూ, బట్టలు ఉతుకుతూ ఇలా అన్ని పనులూ చేసి పెట్టే పని మనుషులు ధనవంతుల ఇళ్లలో ఉండడం అనేది మామూలే. చాలా మంది తమ ఇళ్లలో పనిచేసే పనిమనిషిని పనిమనిషిగానే చూస్తారు. కానీ వారి పని విలువ తెలిసిన కొందరు మాత్రం పని తెలిసిన మనిషిగా చూస్తారు. అలా చూసినప్పుడు ఆమెను తమ మనిషిగా గుర్తిస్తారు. అలా గుర్తించినప్పుడు తమ ఇంట్లో సభ్యులని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో.. […]
తల్లిదండ్రులను గౌరవించేందుకు.. మదర్స్ డే ఫాదర్స్ డే ఉన్నాయి కదా.. మళ్ళీ ఈ తల్లిదండ్రుల దినోత్సవం ఎందుకు ? అనే డౌట్ రావొచ్చు కానీ.. తల్లిదండ్రులను వేరువేరుగా గౌరవించడం ఇష్టం లేక, మదర్స్ డే – ఫాదర్స్ డే.. రెండింటినీ కలిపి ఒకే రోజు సెలెబ్రేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశముతో 1994 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్” బిల్ క్లింటన్ ” పేరెంట్స్ డేను అధికారికంగా ప్రకటించారు. జీవితంలో తల్లిదండ్రుల ప్రాధాన్యతను చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. […]
గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో సినిమా సెలబ్రేషన్స్ చేసుకునే విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు సినిమా పెద్ద హిట్ అయ్యిందంటే చిత్రబృందమంతా సైలెంట్ గా సెలబ్రేట్ చేసుకోవడమో లేదా సినిమాకోసం పనిచేసిన వారందరికీ నిర్మాత గిఫ్ట్ హ్యాంపర్లు పంపడమో జరుగుతుండేది. ఇవన్నీ కాకుండా సినిమా అనుకున్నదానికంటే భారీ విజయం సాధించిందని నిర్మాతలు డైరెక్టర్లకు, టీమ్ కి రెమ్యూనరేషన్స్ కాకుండా బోనస్ లు అందించేవారు. కానీ.. రోజులు మారుతున్నాయి కదా.. రానురాను కృతజ్ఞత చూపడం కూడా చాలా ఖర్చుతో […]
అనకాపల్లి జిల్లాలో కాబోయే భర్తకు సర్ ప్రైజ్ ఇస్తానని యువతి పీక కోసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. పెళ్లి ఇష్టంలేని యువతి.. ఇంటికొచ్చిన కాబోయే భర్తను ఫ్రెండ్స్ కు పరిచయం చేస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లినట్లు యువకుడు తెలిపారు. ఓ గుట్ట మీదకు తీసుకెళ్లిన తర్వాత చున్నీత తన కళ్లకు గంతలు కట్టి దారి మధ్యలో కొనుకొన్న కత్తితో పీక కోసినట్లు బాధితుడు ఆరోపించాడు. మే నెల 28న […]
పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే మరుపురాని వేడుక. అందుకే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. కొందరు అయితే కాబోయే శ్రీమతికి మరచిపోలేని బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తుంటారు. కాబోయే శ్రీమతి కోసం డైమండ్ నెక్లెస్లు, విలువైన గడియారాలు ఖరీదైన కార్లు విల్లాలు బహుమతిగా ఇస్తుంటారు కొందరు. వీరందరికి భిన్నంగా గుజరాత్ కు చెందిన ఓ పెళ్లి కుమారుడు తన కాబోయే జీవిత భాగస్వామికి ఎవర్వూ ఊహిచని గిఫ్ట్ ఇచ్చి అందరిని […]