చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సక్సెస్‌కు అందరూ ధోనీనే కారణమని అనుకుంటారు. ఇది నిజం కూడా. అయితే ధోనీతో పాటు సీఎస్కే సక్సెస్ క్రెడిట్ మరో మాజీ ప్లేయర్‌కు ఇవ్వాలని అంబటి రాయుడు అంటున్నాడు.
క్రికెట్ అంటే చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ని అభిమానించే వాళ్లు కోట్ల మంది ఉంటారు. ఇక క్రికెట్ స్థితి.. గతిని మార్చింది ఐపీఎల్. అన్నిదేశాల ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతుంటారు.
ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(60) కాన్వే (40) మంచి శుభారంభం ఇచ్చినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ ఆశించినంతగా రాణించలేదు. దీంతో భారీ స్కోర్ ఖాయమన్న చెన్నై ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెన్నై అభిమానులు ఇప్పుడు ఒక ప్లేయర్ ని గుర్తు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన జైస్వాల్ ఇన్నింగ్స్ గురించే చర్చ. విరాట్ కోహ్లీ, వార్నర్, రోహిత్ శర్మ లాంటి అగ్ర బ్యాటర్లు జైస్వాల్ ఇన్నింగ్స్ గురించి అభినందిస్తూ ట్వీట్ చేశారు.ఈ ఇన్నింగ్స్ కి ఇంప్రెస్స్ అయిన భారత మాజీ స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. జైస్వాల్ ని ఆకాశానికెత్తేసాడు.
ధోనీ రిటైర్మెంట్ పై వాళ్లు వీళ్లు కాదు అతడు ఆప్తమిత్రుడు రైనా క్లారిటీ ఇచ్చేశాడు. మొన్న మ్యాచ్ సందర్భంగా ధోనీని కలిసినప్పుడు తనకు ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడని అన్నాడు. ఇంతకీ ఏంటది?
Suresh Raina: అద్భుతంగా కచ్చితమైన క్రికెటింగ్ షాట్లను ఆడుతున్నాడంటూ కితాబిచ్చాడు. చక్కటి ఫుట్ వర్క్‌తో భారీ షాట్లను ఆడగలుగుతున్నాడని, బ్యాట్‌ను బాడీకి దగ్గరగా ఉంచుకుని ఆడే అతని బ్యాటింగ్ టెక్నిక్ బాగుందని రైనా చెప్పుకొచ్చాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, సురేష్ రైనాలతో పాటుగా మరికొంత మంది మహిళా క్రికెటర్లకు అరుదైన గౌరవం దక్కింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలు ఉన్నారు. అయితే సచిన్ స్థాయిలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు భారత ప్లేయర్స్.
రంజీల్లో సెంచరీల మీద సెంచరీలు సాధించి.. రికార్డులు సృష్టించాడు రుతురాజ్. తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ 2023లో సైతం తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు ఈ యువ క్రికెటర్. మరి ఇంతలా రాణిస్తున్నా అతడి రోల్ మోడల్ ఎవరు అని అడిగితే.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, ధోనిలు తన రోల్ మోడల్ కాదని.. అతడే నా ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చాడు.
మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామలను హత్య చేసిన నిందితుడు రషీద్ ను తాజాగా యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ భాగంగా కాల్చి చంపారు. ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగిన నిందితుడు చివరికి పోలీసుల చేతిలో హతమయ్యాడు.
ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటూ నిదానంగా కోలుకుంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలో పలువురు భారత మాజీ ఆటగాళ్లు పంత్ ని పలకరించడానికి వస్తున్నారు. తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లు పంత్ ను పరామర్శించారు.