ప్రముఖ ఇండియన్ సింగర్ సురేన్ ఎమ్‌నమ్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 35 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. సురేన్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. మణిపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ఆయన బెడ్‌పై ‘‘ అల్లాహా్ కే బంధే’’ అనే పాటను పాడుతూ కన్నుమూశారు. ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్ ఇందుకు సంబంధించిన వీడియోను తన […]