2011 వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు. ఐపీఎల్ లో ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు బస్ డ్రైవర్ అవతారంలో కనిపించాడు. అతని పేరు ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని శ్రీలంక క్రికెట్ లో ఒక స్పిన్నర్ గా కొన్ని సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాడు.
374 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేస్తున్న క్రమంలో ఒక్క ఓపెనర్ తప్ప.. మిగతా బ్యాటర్లు విఫలం అవుతున్నా.. చివరి వరకు ఒక్కడు మాత్రం పట్టువదలకుండా పోరాటం చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపిస్తూ.. మన బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని పోరాటం చూసి.. రూల్స్ ప్రకారం అవుటైనా.. నైతికంగా కరెక్ట్ కాదని భావించి.. అతని ఔట్ కోసం అపీల్ చేయలేదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ సంఘటనతో క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తికి మరోసారి టీమిండియా […]