ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకొని అంతలోనే మాయమైపోతుంటారు. మళ్లీ ఎన్నో ఏళ్లకు గాని కెమెరా ముందు కనిపించరు. అది వాళ్ళిష్టం అనుకోండి. కానీ.. ఒక్క సినిమాతో అందరి మనసులు దోచుకున్నాక అభిమానులు ఊరుకుంటారా.. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ అసలు ఊరుకోవడం లేదు. అభిమాన హీరోయిన్స్ ఎక్కడ, ఏ మూలన, ఏ పేరుతో ఉన్నా ఇట్టే కనిపెట్టి ఫాలో అయిపోతున్నారు. అలా టాలీవుడ్ లో ఒకే ఒక్క […]
సినీ ఇండస్ట్రీలో కొందరు నటీనటులు డెబ్యూ చేయడంతోనే మంచి క్రేజ్ దక్కించుకుంటారు. ముఖ్యంగా కాలేజీ లవ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలలో కనిపించే హీరోయిన్స్ యూత్ ని ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. ఆ విధంగా తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ సుకృతి అంబటి. ఈ బ్యూటీ గురించి నేరుగా సుకృతి అని పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కావచ్చు. కానీ కేరింత సినిమాలో భావన పాత్రలో నటించిన అమ్మాయి అంటే మాత్రం గుర్తుపట్టే […]