చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక స్టార్ నటి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పెండింగ్ చలాన్లు చెల్లించలేక ఓ హమాలీ ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే..!
ప్రేమ.. పెళ్లి.. నూరేళ్ల జీవితం. ఎవరైనా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని నూరేళ్లు హాయిగా జీవించాలనే కలలు కంటారు. ఆ జంట కూడా అలాగే కలలు కని.. పెద్దలు కాదన్నా పెళ్లి చేసుకున్నారు. భవిష్యత్‌లో ఎన్నో సాధించాలని కలలు కన్నారు. ఎప్పటికైనా వాళ్ల పెద్దవాళ్లు ఒప్పుకుంటారనే ఆశతోనే ముందడుగు వేశారు. పెళ్లైన తర్వాత 50 రోజులకు పెద్దవాళ్లను కలిసేందుకు వెళ్లారు. కన్నతల్లి కాబట్టి కాదనలేక కొడుకును దగ్గరకు తీసుకుంది. కానీ ఏమైందో తెలీదు.. అప్పటివరకు బాగానే ఉన్న దంపతులు […]
జీవితంలో ఎదురైన చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొలేక యువతరం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి, నమ్ముకున్నవారికి కన్నీళ్లు మిగిలిస్తూ తనువు చాలిస్తున్నారు. వారి దృష్టిలో సమస్య పెద్దదే కావచ్చు, కానీ దానికి బలవన్మరణం పరిష్కరం అయితే కాదు అనేది వాస్తవం. కేవలం క్షణికావేశంలో కొంతమంది తమ జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ఇలాంటి ఘటనే నాచారం పరిధితో సోమవారం చోటు చేసుకుంది. చూసేందుకు లక్షణంగా ఉన్నా అనారోగ్యం, పెళ్లి సంబంధాలు రావడం లేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య […]
హత్య, ఆత్మహత్య, వివాహేతర సంబంధం, ఆస్తి తగాదాలు వంటివి సమాజంలో పేట్రేగిపోతున్నాయి. ఆస్తి కోసం తోబుట్టువులను కూడా లెక్కచేయకుండా పొట్టన పెట్టుకుంటున్న గొప్పవారు లేకపోలేదు. ఈ వార్త చదివాక అబ్బా.. సమాజంలో ఇంకా విలువలు, స్నేహం అనే బంధం బతికే ఉంది అని అనుకుంటారు. ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అనే మాటకు అసలైన నిర్వచనం ఈ మిత్రులు. తనతో కలిసి మెలిసి తిరిగిన వాడు ఇక లేడని తెలిసి.. అతనితో ఇంక మాట్లాడలేను, అరేయ్ బావ […]
కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు అనివార్యం అయ్యాయి. వాటి కోసం ఫోన్ల వాడకం పెరిగి చదువుతో పాటు వాటిలో గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది. కొంతమంది విద్యార్థులకు అది వ్యసనంగా కూడా మారిపోయింది. మితిమీరిన అలవాటును అదుపుచేసేందుకు తల్లిదండ్రులు మందలిస్తుంటే పిల్లలు ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. కన్నవారిని కన్నీళ్లు మిగిలిస్తున్నారు. అలాంటి ఓ ఘటనే నగరంలో చోటు చేసుకుంది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వోదయ నగర్‌లో తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థిని […]
ఈ మద్య సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చిన్న చిన్న విషయాల గురించి మనస్పర్థలు రావడం.. మానసికంగా కృంగిపోవడం.. వెరసి ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ తన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే మరో టివి నటి ఆత్మహత్య చేసుకుంది. కన్నడ నటి అయినా సౌజన్య పలు టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయ్యారు. ఆమె తన రూమ్‌లో […]
భార్య, అత్త, భార్య చెళ్లెలు తనను మానసికంగా వేధిస్తున్నారని, తన కూతుర్ని కూడా తనకు కాకుండా చేసి వేధించారని ఆరోపిస్తూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీస్తూ తాను ఎందుకు ఆత్మహత్య కు పాల్పడుతున్నది వివరించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. గుంటూరుకు ఉదయ్‌భాస్కర్(45) కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చి ఇక్కడే శేష్‌మహాల్ ఏరియాలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆరేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన సోనీతో […]
ప్రేమ కోసం ఎంతవరకైనా వెళ్తారు. ప్రేమను సాధించుకోవడానికి ఏదైనా చేస్తారు. అదే ప్రేమ దక్కదు అని తెలిస్తే అందరూ గుండె నిబ్బరం చేసుకుని ఉండలేరు. కొందరు దానిని అధిగమించి ముందుకెళ్తారు. మరికొందరు తప్పుడు నిర్ణయాలతో జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదనే విషయాన్ని తెలుసుకోలేక పోతున్నారు. ఏ సమస్య ఎదురైనా చావే దారి అనుకుంటున్నారు కొందరు. పోలీసులు, న్యాయ వ్యవస్థలను ఆశ్రయించకుండానే ఓటమిని ఒప్పుకుని తనువు చాలిస్తున్నారు. అలాంటి షాకింగ్ ఘటనే హర్యానాలోనూ […]
నేటి రోజుల్లో పెళ్లి అన్న పదానికి.. ఆ బంధానికి విలువే లేకుండా చేస్తున్నారు కొందరు మహానుభావులు. తప్పుడు దారులు తొక్కేది కొందరైతే, దొంగ పెళ్లిల్లు చేసుకునే వారు కొందరయ్యారు. అలా ఓ హోం గార్డు చేసిన తప్పుకు ఓ అమాయకురాలు ప్రాణాలు కోల్పోయింది. మొదటి పెళ్లి సంగతి దాచి దర్జాగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అసలు విషయం తెలిసి దూరం అయ్యేందుకు సిద్ధమైంది కానీ చివరికి ఆత్మహత్యే తనకు దారనుకుంది. వడ్డె గోపాల్ షాద్‌నగర్‌లో హోంగార్డుగా విధులు […]