లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టుబడి పెట్టాలి, కోట్లు సంపాదించాలంటే వేల కోట్లు పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటున్నారా? రూ. లక్షతో ఏం సాధించవచ్చు. సాధించేది ఏమీ ఉండదు. మన వల్ల కాదు. కనీసం పది లక్షలైనా ఉంటే అది వ్యాపారం అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ అమ్మాయి కథ చదవండి. కేవలం లక్షతో రూ. 50 కోట్ల వ్యవస్థను నిర్మించిన విధానం తెలిస్తే మీరు మీ అభిప్రాయాన్ని, ఆలోచనా విధానాన్ని మార్చుకుంటారు.
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. మనకి వచ్చిన పనులే మనల్ని అందనంత ఎత్తులో కూర్చోబెడతాయి. ఒక మహిళ పచ్చళ్ళు పెట్టడాన్ని వ్యాపారంగా మార్చుకుని ఇవాళ లక్షల్లో సంపాదిస్తున్నారు. వంట గదిలో ఉంటూనే పచ్చళ్ళు తయారు చేసి ఇవాళ ఆమె అతి పెద్ద పచ్చళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి యువరాణి అయ్యారామె.
ప్రభుత్వ ఉద్యోగం కోసం యువత ఎంతో కృషి చేస్తూ ఉంటారు . ర్యాంకు లో విజయం సాధించిన వారంతా ఐఏఎస్ కోసం కలలు కంటుంటారు .అయితే కన్నా కలలు నెరవేరాలంటే ఎంతో బాగా కృషి చేయాలి .. శ్రమించాలి . ఐఏఎస్ అంటే ఇక మరి చెప్పనక్కర్లేదు. వందల్లో ఉండే పోస్టులకు ఏటా లక్షల్లో అప్లై చేస్తుంటారు. అంతలా కృషిచేసినా కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు. ఎన్నో లక్షల మంది ప్రయత్నం చేస్తారు కానీ కొందరిని మాత్రమే విజయం […]