Woman: కొంతమంది ప్రతీ సమస్యకు ఆత్మహత్యను శాశ్వత పరిస్కారంగా భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటమే కాదు.. ఆ ఆలోచనల్లో తలమునకలై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కడుపు నొప్పితో బాధ పడుతున్న ఓ మహిళ అత్యంత దారుణంగా వ్యవహరించింది. కడుపునొప్పి నుంచి తప్పించుకోవటానికి ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. అయితే, తాను చనిపోయే ముందు కన్న కూతుర్ని చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన […]