సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై ఇరు టీమ్స్ ప్లేయర్లు చెలరేగి ఆడారు. దీంతో ఐపీఎల్లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.
ఐపీఎల్ దాదాపు నాలుగేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు. మిగతావాళ్ల సంగతేమో కానీ పాక్ స్టార్ క్రికెటర్ ఒకడు పోస్ట్ పెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం ఇదే చర్చకు కారణమైంది.
ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు నాసిరకం బౌలింగ్ తో తేలిపోయారు. సీజన్ తొలి భాగంలో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపెట్టిన ఎస్ఆర్హెచ్ బౌలర్లు.. తర్వాత వరుసగా తేలిపోతున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్ల వైఫల్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. ఇక.. దినేష్ కార్తీక్ అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడనే చెప్పాలి. 19వ ఓవర్ రెండో బంతికి మాక్సీ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన దినేశ్ […]
విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్. వరల్డ్ క్లాస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించి, టన్నుల్లో పరుగుల వరద పారించిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్. అయితే అదంతా గతం. ఇప్పుడు విరాట్ కోహ్లీ పరిస్థితి వేరు. కెప్టెన్సీ వదులుకున్నాడుగా, ఈ సారి వీర లెవెల్లో రెచ్చిపోయి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తాడని అందరూ భావించారు. అయితే.. సీన్ రివర్స్ లో జరుగుతోంది. క్రీజులోకి వెళ్తున్న కోహ్లీ ఎండ వేడికి తట్టుకోలేక పోతున్నాడో.. ఏమో.. డకౌట్ అయ్యి […]