బాలీవుడ్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస హిట్స్ తో దూసుకు వెళ్తున్నారు. ఆ మద్య రజినీకాంత్ నటించిన ‘రోబో 2.0’లో విలన్ గా నటించాడు. అక్షయ్ కుమార్ వ్యక్తిగతం మంచి మనిషి అని పలుమార్లు చాటుకున్నాడు. కరోనా సమయంలో ఎంతో మందికి తన వంతు సాయం అందించారు. అమర జవాన్లకు కోసం పెద్ద ఎత్తున రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. అలాంటి అక్షయ్ కుమార్ పై పంజాబ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్షయ్ కుమార్ […]