కరోనా కష్టకాలంలో ప్రజలకి సేవ చేస్తూ రియల్ హీరో అయిపోయారు సోనూసూద్. వలస కార్మికుల కోసం సొంత ఆస్తుల అమ్మినా.., సహాయం కావాలన్న వారికి గంటల వ్యవధిలోనే చేయూత అందించినా, ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఉపాధి కోల్పయిన వారికి ఓ మార్గం చూపించినా.. అన్నీ సోనూసూద్ కే చెల్లాయి. ఇందుకే ఇప్పుడు సోనూసూద్ అంటే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కరోనా కాలం మొదలైన నాటి […]