సోనూ సూద్ ఈ పేరు మానవత్వానికి మారుపేరుగా మారిపోయింది. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినప్పటికి నిజ జీవితంలో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. తను చేస్తున్న సామాజిక కార్యక్రమాలతో సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా సోనూ సూద్ నిరుపేదల పిల్లలకోసం మరో కీలక నిర్ణయం తీసుకుని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని నిర్ణయించుకున్నారు.
సినీ నటుడు సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఇండియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కారణం ఆయన నటుడిగా కంటే గొప్ప మానవతా వాధిగా ప్రజల మదిలో నిలిచాడు. అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అలానే సోనుసూద్ అభిమానులు తరచూ ఆయనపై ప్రేమను వివిధ రూపాల్లో చాటుకుంటారు.
నటుడు సోనూ సూద్ హైదరాబాద్ లో సందడి చేశారు. కొండాపూర్ లోని ఓ ప్రముఖ మండి రెస్టారెంట్ కు వచ్చిన ఆయన భారతదేశంలోనే అతి పెద్ద మండి ప్లేట్ ను ప్రారంభించారు.
సోనూసూద్.. కరోనా కాలంలో ఓ సూపర్ హీరో. సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ.. పరిశ్రమలో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కరోనా కాలంలో ఎంతో మంది దేశ, విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సొంత ఖర్చుతో స్వస్థలాలకు తరలించి మంచి మనసు చాటుకున్నాడు. కేవలం కరోనా కాలంలోనే కాక ఇప్పటికీ తన సాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తుంటాడు. దాంతో అతడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు చాలా మంది యువత. ఈ క్రమంలోనే […]
సోనూసూద్.. కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా మారుమ్రోగిన పేరు. కరోనా సమయాంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన పేద ప్రజలను తన సొంత ఖర్చులతో బస్సుల ద్వారా వారి వారి ప్రాంతాలకు చేరవేశాడు. అదీకాక విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమనాల్లో ఇండియాకు రప్పించి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. ఇక ఆపదలో ఉండి సహాయం కోరి తన వద్దకు వచ్చిన వారికి లేదు అనకుండా చేయూత ఇస్తుంటాడు సోనూ భాయ్. ఇంత ఛారిటీ చేస్తున్న సోనూసూద్ కు వార్నింగ్ ఇచ్చారు రైల్వే […]
కరోనాకు ముందు వరకు సోనూసూద్ కేవలం ఓ నటుడిగా మాత్రమే జనాలకు తెలుసు. కానీ, కరోనా సమయంలో తన మంచి పనులతో ఎంతో మందికి ఆయన దేవుడిగా మారారు. అడగక పోయినా వందలాది మంది కూలీలకు సహాయం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టినా ఆయన తన మంచి పనులను ఆపడం లేదు. ఇప్పటికీ ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నారు. స్వయంగా కలవక పోయినా.. సోషల్ మీడియా ఖాతాల ద్వారా విజ్ఞప్తి చేసుకుంటే చాలు సహాయం చేస్తున్నారు. ఇలా […]
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఈ సమయంలో మనమందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆ విషయంలో మన చెల్లెల్లకు అండగా నిలవాల్సిన బాధ్యత మనది. దయచేసి ఎవరూ కూడా ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకండి. ఇది మనందరికీ పరీక్ష సమయం. దేశ పౌరులుగా బాధితుల తరుఫున […]
సినిమాల్లోనే విలన్ కానీ నిజ జీవితంలో మాత్రం సోనూసూద్ పెద్ద హీరో అని అందరికీ తెలిసిందే. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో తమ సొంత ఊళ్ళకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వారిని సోనూసూద్ ప్రత్యేక బస్ ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా చేర్చడం, కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు వేయించడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనివ్వడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేషనల్ హీరో అయిపోయారు. ట్విట్టర్ లో “అన్నా […]
నటుడు సోనూసూద్ అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి భారతీయుడికీ తెలుసు. కరోనా సంక్షోభ సమయంలో నటుడు సోను సూద్ నిస్వార్థంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు. వేలాది మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరుకోవడానికి సహాయం చేశాడు. విదేశాల్లోని వారిని ప్రత్యేక విమానాలు వేయించి రప్పించాడు. ఇలా ఎంతో మందికి తనవంతు సహాయాన్ని అందించాడు. కొంత మంది సోనూసూద్ పేరుతో మోసాలకు తెగబడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఓ మహిళను కొంత మంది సైబర్ […]
సినీ ఇండస్ట్రీలో విలన్ గా నటించిన సోనూసూద్, రియల్ లైఫ్ లో రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సాయం అని అడిగిన వారికి లేదనుకుండా సాయం చేస్తూ.. ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందిపడిన లక్షలాది మందిని సొంతూళ్లకు చేర్చారు. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపించాడు. ప్రాంతం, భాష, కులం, మతం.. ఎలాంటి భేదాలు లేకుండా దేశం […]