హైదరాబాద్- ఈ మధ్య కాలంలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నుంచి మొదలు, అగ్ని ప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నా.. చాలా మంది జాగ్రత్తగా ఉండటం లేదు. ఇదిగో ఇలా అజాగ్రత్త వల్ల హైదరాబాద్ లో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీ […]