ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికి వారు ఇప్పటి నుంచే ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఇవాళో, రేపో ఎన్నికలు అన్న విధంగా పని చేస్తున్నారు. ఎవరికి వాళ్లు తామే అధికారంలోకి వస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికార- ప్రతిపక్షాలు విమర్శలు- ప్రతి విమర్శలతో హీట్ ని పెంచేస్తున్నాయి.
Sivaji: సినీ ఇండస్ట్రీకి కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న నటుడు శివాజీ.. మరోసారి సినిమా వేదికపై కనిపించారు. సినిమాలకు దూరమయ్యాక పొలిటికల్ గా బిజీ అయిన శివాజీ.. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘అల్లూరి’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ‘అల్లూరి’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ […]
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు అనంతరం విపక్షాలు, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున్న విమర్శలు చేస్తున్నాయి. ఏపీకి అమరావతే రాజధాని అని కోర్టు తీర్పుతో మరోసారి స్పష్టం అయ్యింది అంటున్నారు. ఈ క్రమంలో హీరో శివాజీ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేశారు. అన్నీ రంగాల్లో ఆంధ్ర ప్రదేశ్ వెనుక పడుతుందని అన్నారు. ఈ సదర్భంగా శివాజీ మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక కుటుంబం ఈవీఎం ఎప్పుడు కనపడుతుందా? అని ఎదురు చూస్తున్నారు. […]
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఎం జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆరు నెలల్లోగా అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది అయితే ఆ గడువు లోగా అది సాధ్యమా కాదా అన్న సంగతి పక్కన పెడితే, మూడు రాజధానుల నిర్ణయానికి పులిస్టాప్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు ఆదేశాలపై విపక్ష నేతలు, అమరావతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ […]