ఇటీవల దేశ వ్యాప్తంగా కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయపడటమే కాదు.. చనిపోతున్న కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అంబర్ పేట్ లో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ ని కుక్కలు దాడి చేసి చంపాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది.
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు భార్యాభర్తల సంసారంలో చిచ్చురేపుతున్నాయి. ఇంకొందరైతే వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఈ వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ అల్లుడు తన సొంత అత్తతో కలిసి లేచిపోయాడు. ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగి షాక్ కు గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు […]
నవంబర్ 28వ తారిఖు ఓ మైనర్ బాలిక తనను కిడ్నాప్ చేసి.. రెండు రోజులు బంధించి అత్యాచారం చేశాడని ఓ యువకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వేట కొనసాగించి ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఇంకేముంది కేసు క్లోజ్ అనుకుంటున్నారా? కాదు ఇక్కడే అసలైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ అత్యాచార కేసు గురించి అసలు నిజాలు తెలిసిన పోలీసులు అవాక్కైయ్యారు. పోలీసులే కాదు స్థానికులు కూడా ఈ విషయం తెలిసి […]