రష్యాలో పార్లమెంట్ ఎన్నికల వేళ దారుణం చోటు చేసుకుంది. రష్యా పెర్మ్ నగరంలో ఓ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అనేక మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. అయితే విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఆ దుండగుడిని పట్టుకున్నారు పోలీసులు. ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భయంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఆరు నుంచి 14 మంది వరకు గాయపడినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తి […]