విరూపాక్ష సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి బ్లాక్ బాస్టర్ సాధించిన ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా.. సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడంటే..
పవన్ తో మరోసారి కలిసి పనిచేయడానికి 'వకీల్ సాబ్' డైరెక్టర్ రెడీ అయిపోయాడు. అందుకు సంబంధించిన హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది ఇటీవల కాలంలో రెగ్యులర్ గా జరుగుతోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద నార్మల్ హిట్టైనా.. బిగ్ హిట్టైనా.. వెంటనే ఆయా సినిమాలకు కొనసాగింపు ఉందంటూ.. సీక్వెల్స్ ని ప్రకటించేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్ లో సీక్వెల్స్ ఎప్పటినుండో జరుగుతున్నప్పటికీ, ఇండియన్ సినిమాలలో ఈ మధ్యే సీక్వెల్స్ హవా మొదలైంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం ఇలా అన్ని భాషలలో సీక్వెల్ పార్ట్స్ వచ్చేస్తున్నాయి. […]
‘కాంతార’.. ఈ సినిమా గురించి ఏం చెప్పుకొన్నా, ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే జస్ట్ రూ.15 కోట్లతో ఈ మూవీ తీస్తే.. ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఓన్లీ కన్నడ వరకు మాత్రమే రిలీజ్ అనుకున్న ఈ చిత్రం కాస్త.. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు, ఫేమ్ సంపాదించింది. ఈ ఏడాది సక్సెస్ పరంగా అద్భుతాలు చేసిన పాన్ ఇండియా మూవీస్ లో ఇది ఓ రకంగా టాప్ లో నిలిచింది. అయితే ఈ సినిమా […]
సాధారణంగా చిత్ర పరిశ్రమంలో సీక్వెల్స్ కు ఉన్న క్రేజే వేరు. తొలి భాగం హిట్ అయితే దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ తీయడం ఇండస్ట్రీలో సహజమే. పైగా ఇటీవల కాలంలో హాలీవుడ్ తరహాలో సిరీస్ లుగా కథలను రాసుకుంటున్నారు డైరెక్టర్స్. ఇప్పటికే ఖైదీ కి కొనసాగింపుగా వచ్చిన విక్రమ్ మూవీ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్ – 2. హిట్ 1 కి […]
తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అని అందరూ అనుకునేవారు. కానీ ‘బాహుబలి’తో వండర్ క్రియేట్ చేసిన రాజమౌళి.. టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేశారు. తమని చిన్నచూపి చూసిన వారితోనే శెభాష్ అనిపించారు. ఇక ‘బాహుబలి’ రెండు పార్ట్స్ తర్వాత రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’.. విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. రీసెంట్ గానే ‘జపాన్’లోనూ రిలీజై అక్కడ కూడా కలెక్షన్లతో అదరగొట్టింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’ని […]
ఈ మధ్య ఇండస్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే చాలు.. వెంటనే దానికి సీక్వెల్ కావాలంటూ ప్రేక్షకుల డిమాండ్స్ రావడం జరుగుతుంటుంది. అవును.. నిజమే కదా! సీక్వెల్ చేసేద్దాం అని దర్శకనిర్మాతలు త్వరపడి ప్రకటించడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే.. ఓ భాషలో తెరకెక్కిన సినిమాను రీమేక్ చేయడం ఎంత కష్టమో, ముందుగా ప్లాన్ చేయని సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకోవడం కూడా అంతే కష్టం. కానీ.. మేకర్స్ మైండ్ లో ఆ ఆలోచన […]
RRR.. బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ చిత్రం. తాజాగా థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ లో కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేగాక.. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు లభించడంతో సినిమా రికార్డులు ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యిందో […]
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల. ఇటీవలే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. తదుపరి సినిమా తమిళ స్టార్ హీరో ధనుష్ తో చేయబోతున్నట్లు గతేడాది అధికారికంగా ప్రకటించాడు. శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్ ఎవరు ఊహించలేదు కాబట్టి సినిమా పై అంచనాలు ఓ స్థాయిలో సెట్ అయ్యాయి. ధనుష్ తో సినిమా అని ప్రకటన అయితే వచ్చింది.. కానీ ఇంతవరకు […]
అఖండ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తున్న సినిమా ఇది. దర్శకుడు బోయపాటి మాస్ పల్స్ కి బాలయ్య జోరు తోడు కావడంతో.. థియేటర్స్ లో మాస్ జాతర కొనసాగుతోంది. ముఖ్యంగా ఇందులో బాలయ్య చేసిన అఘోరా క్యారెక్టర్ సినిమాకి ప్రాణం పోసింది. బాలయ్య నట విశ్వరూపానికి థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాడ్ కావడంతో థియేటర్స్ టాప్ లేచిపోతున్నాయి. కేవలం 4 రోజుల్లోనే అఖండ బ్రేక్ ఈవెన్ అయ్యిందంటే బాక్సాఫీస్ దగ్గర బాలయ్య దండయాత్ర ఏ […]