భారత్-ఆసీస్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ధాటికి 117 పరుగులకే కుప్పకూలారు. దాంతో 20 ఏళ్లలో ఆసీస్ పై ఇదే చెత్తరికార్డుగా నమోదు అయ్యింది.
Australia vs New Zealand 2nd ODI: స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కంగారూల నిర్ధేశించిన 196 పరుగుల లక్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 82 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఈ మ్యాచులో కివీస్ సారధి కేన్ విలియమ్సన్ రనౌట్ నుంచి తప్పించుకున్న తీరు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫీల్డింగ్ చూశాక.. మీరు క్రికెట్ ప్లేయర్ అయితే, […]
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సీన్ అబాట్ అద్భుతం సృష్టించాడు. వన్డే మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం ఒక్కటంటే ఒక్క రన్ ఇచ్చాడు. పైగా రెండు వికెట్లు సైతం పడగొట్టాడు. అతను వేసిన ఐదు ఓవర్లలో తొలి నాలుగు ఓవర్లు మెయిడిన్ ఓవర్లు కావడం గమనార్హం. ఈ అద్భుత ప్రదర్శనను ఏ చిన్నా చితిక జట్టుపై చేశాడని అనుకుంటే పొరపాటే.. పెద్ద టీమ్స్‌లో ఒకటైన పటిష్ట న్యూజిలాండ్‌పై ఈ స్పెల్ వేశాడు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య కెయిర్న్స్ వేదికగా […]
క్రికెట్ మైదానంలో తమ ఆటతీరుతు కోట్ల మంది అభిమాం సంపాదించే స్టార్ ఆటగాళ్లు నిజ జీవితంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్.. తన ప్రియురాలు అయిన బ్రియర్ నీల్‌ను వివాహం చేసుకున్నాడు. తన పెళ్లి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అంటూ స్పష్టం చేశాడు. అయితే ఈ జంటకు ఇప్పటికే ఓ పాప ఉంది.. తమ ముద్దుల […]