వైసీపీ కీలక నేతల్లో ఎంపీ విజయ సాయిరెడ్డి ఒకరు. ఈయన నిత్యం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో బిజీగా ఉంటారు. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కూడా ఆయనతోనే విజయ సాయిరెడ్డి ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అండమాన్ దీవుల్లో సడెన్ గా ప్రత్యక్షమైయ్యారు. నిత్యం ఉండే టెన్షన్ల నుంచి రిలీఫ్ కోసం చాలామంది ఈ దీవుల్లో స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా విజయసాయిరెడ్డి సైతం అదే చేశారు. దీనికి […]