రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తే.. నెలకు రూ.4 లక్షలు జీతం చెల్లిస్తారు. చేయాల్సిన పనిల్లా సముద్రం తీరంలో ఉంటూ సముద్రగర్భం నుంచి ఖనిజ నిల్వలను అన్వేషించడం, వెలికితీయడం వంటివి చేయాలి. ఆ పనినైనా సవాల్ గా స్వీకరించే వారికి ఇది చక్కటి ఉద్యోగం..
వారిద్దరూ అన్నదమ్ములు. ఇప్పుడు 90 ఏళ్లకు దగ్గర పడ్డారు. అయితే ఇన్నేళ్ళలో సోదరుడు ఉన్నాడన్న విషయం ఇద్దరికీ తెలియదు. పెద్దోడికి 87, చిన్నోడికి 85 ఏళ్ళు వచ్చాక తమకొక తోబుట్టువు ఉన్నాడన్న విషయం తెలిసింది.
ఉదయం ఆమె ఫిజిక్స్ పాఠాలు చెప్పే టీచరమ్మ. చీకటి పడితే మాత్రం లైట్లు ఆపేసి నగ్న చిత్రాలు తీసి.. అడల్ట్ సైట్‌లో పోస్టు చేస్తుంటుంది. చాలాకాలం ఆమె ఈ విషయాన్ని గుట్టుగానే దాచుకుంది. కానీ, ఓ విద్యార్థి ఆమె నగ్న చిత్రాలు చూడటంతో స్కూల్ మొత్తం ఈ విషయం పాకింది. చివరికి చేసేది లేక ఆమె ఫిజిక్స్ టీచర్ ఉద్యాగానికి రాజీనామా చేసింది. అయితే ఆమె చేసిన పనికి ఎక్కడా సిగ్గుపడలేదు, పశ్చాతాపం అస్సలు ప్రదర్శించలేదు. ఇంకా […]
యువతీ, యువకుల మధ్య ప్రేమ పుట్టడం ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లటం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. పెళ్లికి ముందు వరకు ఇద్దరికీ ఎన్ని గొడవలు ఉన్నా.. పెళ్లి రోజు వాటి గురించి మాట్లాడరు. ఆ ఆలోచన కూడా ఎవ్వరకీ రాదు. పెళ్లి సజావుగా జరిగితే సరిపోతుంది అనుకుంటారు. అయితే, ఓ వరుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. పెళ్లి రోజున తనకు కాబోయే భార్య పరువు తీశాడు. ఆమెకు సంబంధించిన ఓ రహస్యాన్ని పెళ్లి […]
జరిమాన అనేది ఏదైన తప్పు చేస్తే విధించే శిక్షలో ఓ భాగం. అయితే కొన్ని సార్లు ఈ జరిమానాలు సామాన్యులను షాక్ కి గురి చేస్తాయి. అయితే ఈ జరిమానాలు అనేది దేశానికో తీరుగా ఉంటాయి. ఆయా దేశాలు తమ పరిస్థితులను బట్టి.. పలు రకాల పనుల జరిమానాలు విధిస్తుంటారు. అయితే కొన్ని దేశాలు విధించే జరిమానాలు విచిత్రంగా ఉంటాయి. నలుగురిలో తుమ్మినందుకు, ఎక్కువ స్పీడ్ తో పరిగెత్తినందుకు జరిమానాలు విధిస్తుంటారు. తాజాగా ఓ ఇంటికి గులాబీ […]
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. మినీ క్రికెట్ సంగ్రామం తాజాగా ప్రారంభం అయ్యింది. తొలి మ్యాచ్ లో ఆసియా కప్ విజేత అయిన శ్రీలంకకు షాక్ ఇస్తూ.. పసికూన నమీబియా టోర్నీలో తొలి విజయం నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో పసికూన జట్టు అయిన స్కాట్లాండ్.. ఈ సారి ఏకంగా రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ విజేత అయిన విండీస్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. “హీనంగా చూడకు ఘోరంగా […]
పాకిస్తాన్ టూర్ ఆఫ్ 2022లో భాగంగా జరిగిన మూడు వన్డేల్లో విజయం సాధించిన పాక్.. ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సిరీస్ ను వైట్ వాష్ చేసిన పాకిస్తాన్ ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే మూడో వన్డేలో కేవలం 9 పరుగుల తేడాతో ఓడిన నెదర్లాండ్స్ జట్టు పాకిస్తాన్ కు ఓటమి భయాన్ని చూపించారు. వైట్ వాష్ సంగతి తర్వాత ముందు పరువు నిలబెట్టుకోవాలి అనే పరిస్థితికి చేర్చారు. కానీ, అదృష్టం కలిసిరాక ఓటమి […]
పీరియడ్స్ అనేది చాలా సున్నితమైన అంశం. మహిళలకు పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ చాలా అవసరం. పీరియడ్స్ సమయంలో శుభ్రంగా లేకపోతే మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయమని అంటారు. కానీ అందరికీ వీటిని కొనే స్థోమత ఉండదు. అందుకే స్కాట్‌లాండ్ తమ దేశ మహిళల గురించి ఆలోచించి ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఆగస్ట్ 15 నుంచి దేశమంతటా ఉన్న మహిళలకు పీరియడ్ ప్రాడెక్టులను ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది. […]
ఇటీవలి కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ప్రపంచంలోనే జీవిస్తున్నారు. అయితే ఆన్లైన్లో ఏదో ఒక మంచి పనులకోసం ఉపయోగించకుండా పో*ర్న్ వీడియోలు చూసి యువత పెడదారి పడుతున్నారు అనే విషయం తెలిసిందే. అందుకే అలాంటి వెబ్ సైట్లని నిషేదిస్తున్నారు. అయితే, ఆలాంటి వీడియోలు చూడటం వల్ల కూడా లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ, […]
Hand Transplant: టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. ముఖ్యంగా వైద్య రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు అద్భుతాలను చేస్తున్నాయి. తాజాగా, వైద్యశాస్త్ర అద్భుతానికి అద్దం పట్టే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ అరుదైన రోగం కారణంగా రెండు చేతులు చచ్చుబడిపోయిన వ్యక్తికి, వేరే వ్యక్తి చేతులు అమర్చారు. ఈ ఘటన స్కాట్‌లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్కాట్‌లాండ్, డ్రెగార్న్, ఐర్‌షేర్‌కు చెందిన స్టీవెన్ గల్లార్ 13 ఏళ్ల క్రితం స్క్లెరోడెర్మా బారిన […]