సినిమా రిలీజ్ అవ్వడమే లేటు.. థియేటర్ కి వెళ్లి చూసేవాళ్లు కొందరైతే.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు మరికొందరు. అందుకు తగ్గట్లే ఆయా ఓటీటీ సంస్థలు కొత్తగా రిలీజైన మూవీలను ఆయా ప్లాట్‌ఫార్మ్‌లలోకి తీసుకొస్తూ.. క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. అలా గతేడాది 9న రిలీజైన ‘గుర్తుందా శీతాకాలం‘ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా […]
మిల్కీ బ్యూటీ తమన్నా, సత్యదేవ్, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శిన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గుర్తుందా..శీతాకాలం”. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు నాగశేఖర్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతుంది. సోమవారం హైదారాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం.. ‘గాడ్ ఫాదర్’. మలయాళీ ‘లూసిఫర్’ మూవీకి అఫిషియల్ రీమేక్ గా ఈ సినిమాను తెలుగులో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి చౌదరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల దసరా ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 5న బాక్సాఫీస్ బరిలో దిగిన గాడ్ ఫాదర్ మూవీ.. విడుదలైన […]
తెలుగు చిత్ర పరిశ్రమ మెల్లమెల్లగా రొటీన్ కథలను దూరం పెట్టి కొత్త కథలు, విభిన్నమైన ఐడియాలకు ఆస్కారం కల్పిస్తున్నట్లే అనిపిస్తుంది. నూతన దర్శకులను పరిచయం చేస్తూ ఇండస్ట్రీకి కొత్త కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తోంది. అదే కోవకి చెందిన చిత్రం ‘స్కైలాబ్’. నిజంగా జరిగిన స్కైలాబ్ ఇన్సిడెంట్ కు కామెడీ – ఫిక్షన్ జోడించి తెరకెక్కించే ప్రయోగం చేశారు. మరి ఆ సినిమా విశేషాలెంటో ఓసారి చూద్దాం. కథ: 1979లో నాసా ప్రయోగించిన స్కైలాబ్ విఫలం అవ్వడంతో […]
ఫిల్మ్ డెస్క్- అప్ఘనిస్తాన్.. ఇప్పుడు ప్రపంచమంతా మారుమ్రోగిపోతున్న దేశం. తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకోవడంతో మరోసారి అఫ్ఘనిస్తాన్ పై అందరి దృష్టి పడింది. తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్తాన్ లో ఎంత భయానకర పరిస్థితులు ఉంటాయో ఇప్పుడు మరోసారి అందరికి తెలుస్తోంది. అఫ్గనిస్తాన్ లో అక్కడి పౌరుల రక్షణకే దిక్కులేదు. తాలిబన్లు ఎప్పుడు ఎవరిని కాల్చి చంపుతారో తెలియదు. మరి అలాంటి అఫ్ఘనిస్తాన్ లో సినిమా షూటింగ్ అంటే ఆశామాషీ వ్యవహారం కాదు. అసలు అలాంటి సాహసం చెయ్యడానికి ఎవ్వరు […]