తెలుగు సినిమాలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు గ్లోబల్ వైడ్ అద్భుతమైన విజయాలు సాధించాయి. అయితే.. ఈ ఏడాది రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ దాదాపు రూ. 1200 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలు పోషించారు. […]
ట్రిపులార్.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఇండియన్ సినిమా సత్తా చాటిన చిత్రం ఇది. రాజమౌళి మరోసారి దర్శకధీరుడు అని నిరూపించుకున్న చిత్రం ట్రిపులార్ మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలు నుంచి, వారి ఆలోచనల్లో నుంచి పోలేదు. ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు అభిమానులు పెరిగిపోయారు. హాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇప్పుడు ట్రిపులార్ సినిమా అంతర్జాతీయంగా మరోసారి వార్తల్లో నిలిచింది. అదేంటంటే.. […]