Paruchuri Gopala Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. మే 12న ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన వసూళ్లను రాబట్టి రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది. బ్యాంకింగ్ రంగంలో వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టిన బడాబాబులపై రూపొందిన ఈ సినిమా మహేష్ అభిమానులను […]
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తీ సురేశ్.. సినిమా ఇండస్ట్రీలో మహానటిగా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ, ఇటీవల కీర్తీ సురేశ్ కెరీర్ లో వరుస ఫ్లాపులతో ఎన్నో ఒడిదొడుకులు చూసింది. ఇటీవల అరుణ్ మాతేశ్వరన్ సాని కదియం(తెలుగులో చిన్ని) అనే సినిమా, మహేశ్ సరసన సర్కారు వారి పాట సినిమాలతో కీర్తీ సురేశ్ డబుల్ హిట్స్ కొట్టింది. ఈ రెండు […]
పరశురామ్ దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న విడుదలైన ఈ సినిమా 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. షేర్ చూసినట్లయితే.. ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా.. మాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. […]
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తాయా అని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. తీరా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా అని వెయిట్ చేయడం మామూలే అయిపోయింది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సర్కారు వారి పాట’.. ఉచిత ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా తెరకెక్కిన సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా, పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సర్కారు వారి పాట’ . మే 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. మంచి కలెక్షన్లు రాబడుతూ.. మహేష్ బాబు కెరీర్లో మరో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అందరికీ అప్పులు ఇస్తూ.. వడ్డీలు వసూలు చేసే క్యారెక్టర్లో మహేష్ అద్భుతంగా నటించాడు. బడాబాబులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొడితే.. […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యాంకర్ గా టీవీ ప్రేక్షకులకు దగ్గరైన శ్యామల.. నటిగా కూడా పలు సినిమాలలో మెరిసింది. అయితే.. నటిగా కంటే గ్లామరస్ యాంకర్ గానే సక్సెస్ అయ్యింది శ్యామల. ప్రస్తుతం సినిమా ఫంక్షన్స్ తో పాటు అడపాదడపా టీవీ షోలలో సందడి చేస్తోంది. కానీ గ్లామర్ షో విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గట్లేదు శ్యామల. ఆమె సోషల్ మీడియాలో […]
బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో ట్రెండ్ మారిపోయింది. ఇదివరకు థియేటర్లలో సినిమాలు ఎన్ని రోజులు ఆడాయి అని అనేవారు. కానీ ఇప్పుడు ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వసూల్ చేసింది.. ఫస్ట్ వీక్ ఎంత.. సెకండ్ వీక్.. బ్రేక్ ఈవెన్ ఇలా వందల కోట్లు వసూల్ చేస్తేగానీ హిట్టు, ప్లాప్ లెక్క తేలట్లేదు. తాజాగా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలలో పాన్ ఇండియా స్థాయిలో KGF-2 నిలవగా, టాలీవుడ్ వరకు సర్కారు వారి పాట రికార్డులు తిరగరాస్తోంది. […]
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఒక సినిమా పూర్తి అయిన తర్వాత.. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్తారన్న విషయం తెలిసిందే. తాజా మహేష్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజ్ అయి విజయం సాధించడంతో ఫ్యామిలీ మొత్తం మరోసారి బ్యాగులు సర్దేశారు. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తో, అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి.. హైయెస్ట్ రీజియన్ ఫిలిం రికార్డును బ్రేక్ చేసింది. అలాగే మొదటి వారంలోనే ఈ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా.. పరశురామ్ డైరెక్షన్ లో విడుదలైన సర్కారు వారి పాట సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే 108 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా థియేటర్లలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ మూవీలో డైలాగ్స్, మహేశ్ స్వాగ్ అన్నీ పోకిరిలో మహేశ్ ని గుర్తుచేస్తున్నాయంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ రికార్డు కలెక్షన్స్ […]