మృత్యువు ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో చెప్పడం కష్టం. కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. అంతే. అయితే కొందరు మరణించిన తీరు చూస్తే.. వామ్మో ఇలా కూడా జరుగుతుందా అనిపించక మానదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఆ హీరోయిన్ స్టార్ డైరెక్టర్ కూతురు. సౌత్ లోని కన్నడ తప్పించి అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె కట్టిన చీర ఖరీదు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
గొప్ప గొప్ప చదువులు, డిగ్రీలు, యూనీవర్శిటీల నుంచి అందుకునే పట్టాలు కూడా కొన్ని సమయాల్లో దేనికి పనికి రావు. మనిషికి చదువు కన్నా ముఖ్యమైంది సమయస్ఫూర్తి. అవును మనకు ఎదురయ్యే సమస్యలకు తగ్గట్లుగా స్పందిస్తూ.. పరిష్కారం కోసం ఆలోచించేవారు అసలు సిసలు విజ్ఞానవంతులు. ఇదే మాటని నిజం చేసి చూపారు ఓ వృద్ధురాలు. ఎదురుగా ఆమెకు పెను ప్రమాదం కనిపించింది. ఏం చేయాలో తోచలేదు. ప్రమాదం గురించి ఎవరికి చెప్పే అంత సమయం కూడా లేదు. ఇలాంటి […]
‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది మంచు లక్ష్మీ. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని సామాజిక మాద్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. జూన్ 21 యోగా దినోత్సవం మాత్రమే కాదు,మ్యూజిక్ డే కూడా. యోగాసనాలతో ఆకట్టుకున్న మంచు లక్ష్మీ మ్యూజిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంది. దళపతి విజయ్ `మాస్టర్` సినిమాలోని […]