సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్ల కుమారులు, కూతుళ్లు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అందం అభినయం ఉన్న వరలక్ష్మి ఏ పాత్ర అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని నటిస్తుంది. ప్రస్తుతం సౌత్ లో లేడీ విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తుంది.
'క్రాక్', 'వీరసింహారెడ్డి' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న నటి వరలక్ష్మిని ఓసారి జైల్లో పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఈమె తండ్రి శరత్ కుమార్ బయటపెట్టారు. ఇంతకీ ఆమెని లాకప్ లో ఎందుకు ఉంచారో తెలుసా?
ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలో ఉంటున్న ఆయనని దగ్గరలో ఉంటున్న అపోలో హాస్పిటల్ కి తరలించగా.. ప్రస్తుతం అక్కడే వైద్యసేవలు కొనసాగుతున్నాయి. అయితే.. శరత్ కుమార్ అస్వస్థతకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని సమాచారం. మరోవైపు ఆయన డీహైడ్రేషన్ కి గురయ్యారని అంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు నటి రాధికా, కూతురు వరలక్ష్మి ఇద్దరూ హాస్పిటల్ వద్దే ఉన్నారు. శరత్ కుమార్ హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసి తమిళ […]
పొన్నియన్ సెల్వన్.. ఒక్క సౌత్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే 1955నాటి నవల ఆధారంగా మణితర్నం ఈ సినిమా తెరకెక్కించారనే విషయం అందరికీ తెలిసిందే. చోళుల మహారాజు ఆదిత్య కరికాలుడిగా విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, ప్రభు, త్రిష, జయం రవి, శోభితా దూళిపాళ్ల వంటి ఎంతో మంది తారలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. 2019లో మొదలు పెట్టి దాదాపు మూడేళ్లకుపైగా ఈ […]
వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటగా సందీప్ కిషన్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీతో అరంగేట్రం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి తమిళంలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే ముందుగా ఆమెను కలవాల్సిందే. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరహా పాత్రలకి ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. విజయ్ హీరోగా వచ్చి ‘సర్కార్’ సినిమాలో ఆమె […]