భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అయితే ఈ గిల్లికజ్జాలు హద్దు మీరనంత వరకే. పడుతుందీ కదా అని భార్యను ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం, కొట్టడం, వేధించడం చేస్తే సహించలేదు. భర్త వేధింపుల్ని ఏ భార్య కూడా భరించలేదు. చివరకు ప్రాణం తీయడమో, తీసుకోవడమో చేస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ మహిళ ఏం చేసిందంటే
గుండె పోటుతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన యజమాని ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించిన ఓ శునకం మూడు నెలలుగా నిరీక్షిస్తుంది. తన యజమాని కోసం ఆ కుక్క అలా కళ్లు కాయలు కాసేలు ఎదురు చూస్తున్న ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
అతనంటే ఆ అమ్మాయికి ఎంతో ఇష్టం, ఆ అమ్మాయి అంటే కూడా అతడికి చాలా ఇష్టం. ఇద్దరూ గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రేమికులు కలుసుకోక చాలా రోజులు అవుతుంది. బయట ఎక్కడైనా కలుసుకుందామనుకున్నారు. కానీ, వీలు పడలేదు. దీంతో ఇలా కాదని భావించిన ప్రియుడు.. ఇటీవల ఏకంగా ప్రియురాలి ఇంటికి చేరుకుని టెర్రస్ పైకి వెళ్లాడు. ఇక ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. ప్రియురాలి తల్లి సడెన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ […]
తమిళనాడులో భారీ ప్రమాదం తప్పింది. కోయంబత్తూరు నుండి బెంగళూరుకు వెళ్తున్నఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి 1 గంటకు సేలం జిల్లా మెట్టూరు వద్దకు రాగానే బస్సు ముందు భాగం నుండి మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును నిలిపివేసి.. ప్రయాణీకులను అలర్ట్ చేశారు. ఆ సమయంలో మొత్తం బస్సులో 44 మంది ప్రయాణీకులున్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఆందోళన గురయ్యారు. బస్సు దిగే ప్రయత్నంలో తోపులాట జరిగింది. […]
ఆమెకు ఈ మధ్యకాలంలోనే వివాహం జరిగింది. పెళ్లైన కొంత పాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. ఇలా వీరి జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే ఉన్నట్టుండి ఆ మహిళ భర్త మరణించాడు. ఇక భర్త చనిపోవడంతో ఆ మహిళ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అలా కొన్ని రోజులు ఆ మహిళ భర్తలేని జీవితాన్ని గడుపుతూ ఉంది. ఈ క్రమంలోనే ఓ గుర్తు తెలియని వాట్సాప్ నుంచి ఆమె ఫోన్ కు కొన్ని ఫొటోలు […]
యువరాజ్ (35), పాన్ విళి (30) దంపతులు. తమిళనాడులోని సేలంకు చెందిన ఈ భార్యాభర్తలకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి వీరికి నితీషా (7), అక్షర (5) కూతుళ్లు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటు ఈ దంపతులు జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చారు. ఇక భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇలా ఎంతో అనందంగా సాగుతున్న సంసారంలో మూడేళ్ల కిందట పెద్ద కూతురు నితీషా షుగర్ బారిన పడింది. […]
సినిమా అనేది రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో డార్క్ కలర్ కూడా ఉంటుంది. హీరోయిన్ అవుదామని ఎన్నో ఆశలతో వచ్చే యువతుల జీవితాలని చీకట్లోకి నెట్టేసే డార్క్ కోణం కూడా ఉంటుంది. సినిమా అవకాశాలు ఇస్తానని నమ్మించి వారి అశ్లీల దృశ్యాలు చిత్రీకరిస్తూ యువతుల జీవితాలతో ఆడుకుంటున్న డైరెక్టర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు సేలంలో వేల్ క్షత్రియన్(38) అనే దర్శకుడు యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నాడు. అతని అసిస్టెంట్ జయజ్యోతి(23)తో కలిసి యువతులను మోసం […]
Kabaddi: నాచురల్ స్టార్ నాని నటించిన అద్భతమైన సినిమాల్లో ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఒకటి. ఇది తమిళ రీమేక్ అయినప్పటికి తెలుగులోనూ ఒరిజినల్ లాంటి అనుభూతినిచ్చింది. నానితో పాటు మిగిలిన అందరూ నాచురల్ నటించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది క్లైమాక్స్. చాలా తమిళ సినిమాల్లోలాగానే.. ఈ సినిమాలో కూడా హీరో చనిపోతాడు. కబడ్డీ కోర్టులో కూతకు వెళ్లి ప్రాణాలు విడుస్తాడు. తాజాగా, అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం […]
తాళికట్టిన భర్తను లెక్కచేయకుండా పరాయివాడే ఎక్కువనుకుంటున్నారు కొంత మంది మహిళలు. గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధాల్లో తలదూరుస్తున్న కొందరు భార్యలు భర్తకు పంగనామాలు పెడుతున్నారు. ఇదే కాకుండా వయసుకొచ్చిన పిల్లల ముందే అడ్డు అదుపు లేకుండా ప్రియుడితో తిరుగుతూ తెగ జల్సాలు చేస్తున్నారు. చివరికి అసలు విషయం భర్తకు తెలిసి వార్నింగ్ ఇచ్చేసరికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న వాడినే అంతమొందిస్తున్నారు. అచ్చం ఇలాగే పావులు కదిపిన ఓ ఇల్లాలు ప్రియుడి మాయలో పడి భర్తను దారుణంగా హత్య […]
బైక్ కొనాలనే ఆశ గత మూడున్నరేళ్ల నుంచి అతనిని వెంటాడుతూనే ఉంది. నచ్చిన బైక్ కొనాలని ఆశ మదిలో బలంగా మెదులుతున్న చేతిలో మాత్రం చిల్ల గవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాక తన ఆశను మాత్రం అస్సలు చంపుకోలేదు. ఇక చివరికి తను అనుకున్నట్లుగానే మెచ్చిన బైక్ ను కొన్నాడు ఆ యువకుడు. చేతిలో చిల్లి గవ్వలేదని మీరే అన్నారు.. చివరికి ఎలా బైక్ ఎలా కొన్నాడనే కదా మీ ప్రశ్న. ఇక పూర్తి వివరాల్లోకి […]