నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే ఫ్యాన్స్ కాస్త భయపడతారు. ఆయన్ని కలవాలన్నా, కలిసి ఫొటో దిగాలన్నా సరే కొడతారమోనని సందేహాపడతారు. ఒకవేళ కొట్టినా సరే బాలయ్య తనని కొట్టార్రా అని ఆనందపడేవాళ్లు కూడా ఉన్నారు. దీని గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్.. తన అభిప్రాయం చెప్పారు. కానీ బాలయ్య అసలు కొట్టడం వెనక రీజన్ ఏంటనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టారు ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా. ఓసారి దీని […]