అంతర్జాతీయ క్రికెట్‌లో వీలైనంత త్వరగా తక్కువ వయసులోనే ఎంట్రీ ఇచ్చి.. 30, 35 ఏళ్ల లోపే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఆ వయసులోనే ఎవరైన చాలా ఫిట్‌గా ఉంటారు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత చాలా మంది కామెంటేటర్లుగా, కోచ్‌లుగా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెడతారు. పేరు క్రికెట్ ఫీల్డ్‌లోనే ఉన్నా.. ఆడుతున్న సమయంలో ఫిట్‌నెస్‌పై పెట్టినంత ఫోకస్ ఆ తర్వాత పెట్టరు. రిటైర్మెంట్ తర్వాత చారిటీ మ్యాచ్‌ల్లో ఆడినా ఏదో నామ్‌కే వాస్తే అన్నట్లు ఉంటుంది. కానీ.. […]