కడప క్రైం- ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు వివాహేతర సంబంధానికి సంబందించిన పరిణామాలను చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని సందర్బాల్లో హత్యలు సైతం జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా.. వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఓ వివాహేతర సంబంధం విషాదానికి దారి తీసింది. కట్టుకున్న భర్త, బంగారం […]