డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ మధ్య వార్తల్లో బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకంటే మనోడు తీసిన ‘డేంజరస్’ సినిమా థియేటర్లలోకి వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ వర్మని ఇంటర్వ్యూ చేసిన భామలు తెగ ఫేమస్ అయిపోతూ ఉంటారు. కొన్నాళ్ల ముందు అరియానా, అషూరెడ్డి అలానే వర్మతో కలిసి రచ్చ రచ్చ చేశారు. ఇక మొన్నటికి మొన్న కూడా ఆషూరెడ్డి-వర్మ ఇంటర్వ్యూ ఎలా చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక తాజాగా సిరి స్టేజీ […]
రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి యావత్ దేశంలోనే స్పెషల్ ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో సినిమాలతో పాపులర్ అయిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు ఇంటర్వ్యూలు, కాంట్రవర్సీలతో వైరల్ అవుతున్నాడు. సాధారణంగా రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేస్తే ఆ యాంకర్ కు చాలా మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే అరియానా గ్లోరీ, అషూరెడ్డీలు బోల్డ్ బ్యూటీలుగా పాపులర్ అవ్వడం చూశాం. తాజాగా ఈ జాబితాలోకి మరో యాంకర్ చేరింది. ఆమె పేరు సాయిదివ్య. […]
టాలీవుడ్ లో కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరొందిన రామ్ గోపాల్ వర్మ.. తన ఇంటర్వ్యూల ద్వారా ఎంతోమంది యాంకర్స్ కి లైఫ్ ఇచ్చాడు, వర్మ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలంతా బిగ్ బాస్ రియాలిటీ షోలో, సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. వర్మ స్కూల్ స్టూడెంట్స్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే.. వర్మ స్కూల్ స్టూడెంట్స్ అనిపించుకోవాలంటే బోల్డ్ నెస్ లో ఆయనతో సరిసమానంగా అయినా ఉండాలి.. లేదా ఆయనకు మించిన బోల్డ్ నెస్ తో […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల అషురెడ్డితో కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారి.. వివాదాలకు దారితీసింది. ఎంతోమంది ఆ వీడియోపై స్పందిస్తూ నెగటివ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆర్జీవీ దిగజారిపోయాడని.. అషురెడ్డి కాలి వేళ్ళు ముద్దాడటం ఏంటంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆ వీడియోపై, ఆర్జీవీపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే.. తాజాగా అషురెడ్డితో […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంత బోల్డ్ అనేది అందరికీ తెలిసిందే. వర్మ బోల్డ్ నెస్ వలన ఎంతోమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకొని.. ఏకంగా బిగ్ బాస్, సినిమాల వరకూ వెళ్లారు. ఎందుకంటే.. వర్మ ద్వారా ఫేమ్ పొందాలంటే వాళ్ళు కూడా అంతే బోల్డ్ నెస్ ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇప్పటివరకు వర్మ పరిచయం లేదా ఇంటర్వ్యూస్ ద్వారా పాపులర్ అయినవారిలో బిగ్ బాస్ బ్యూటీస్ అషురెడ్డి, అరియానా గ్లోరిలతో పాటు […]
మనిషి మనిషిలా బతకడం ఓ కళ అంటారు. కానీ అందరికి ఆ కళ ఉండదు, అందరు అలా బతకరు. చాలా మంది పక్కింటోడికి భయపడి.. ఎదురింటోడికి భయపడి.. ఈ సమాజానికి భయపడి ఎప్పుడో మరణించినా గానీ బతికే ఉన్నాం అన్న భ్రమలో బతుకుతున్నారు. ఈ భ్రమలన్నింటినీ బద్దలు కొడుతూ.. తాను చెయ్యాలనుకుంది తాను చేస్తూ.. తన ఇష్టం వచ్చినట్లు బతుకుతోంది ఓ జీవి. ఆ జీవి పేరే RGV. ఈ జీవి గురించి నేను ప్రపంచానికి కొత్తగా […]
RGV- అషూరెడ్డి.. ప్రస్తుతం నెట్టింట వీళ్ల పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘డేంజరస్ మా ఇష్టం’ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ చాలా డేంజరస్‌గానే ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే అమ్మాయిలతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేసిన ఆర్జీవీ.. తాజాగా బోల్డ్ బ్యూటీ అషూరెడ్డితో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. అసలే కోతి ఆపై కల్లు […]
వివాదాస్పద డైరెక్టర్.. కాంట్రవర్సీ కింగ్ ఈ పేర్లు వినగానే ఎవరైనా టక్కున ఆర్జీవీ అనేస్తారు. ఆయన క్రేజ్ అలాంటిది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా టాలీవుడ్, బాలీవుడ్‌లో వెలిగిన ఆయన ఇప్పుడు యూట్యూబ్‌లో వైరలవుతున్నారు. తన రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా బోల్డ్ ఇంటర్వ్యూలతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాడు ఆర్జీవీ. తాజాగా ఆయన లిస్టులోకి బుల్లితెర యాంకర్, బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి కూడా చేరిపోయింది. ఓ కాఫీ షాప్‌లో ముక్కు, మొఖం తెలియని అందమైన అమ్మాయిని చూసిన వెంటనే పులిహోర […]