భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా కొత్తగా రెస్టారెంట్ ప్రారంభించి అందరినీ సర్ ప్రైజ్ చేసాడు. ఈ బిజినెస్ కూడా యూరప్ లోని నెదర్లాండ్స్ నెలకొల్పడం విశేషం. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తాం. దాన్ని సర్వ్ చేసినందుకు ఛార్జ్ వేయడం ఏంటి? ఇప్పుడు చికెన్ షాప్ కి వెళ్లి చికెన్ ఆర్డర్ చేస్తే సర్వీస్ ఛార్జ్ వేస్తున్నారా? మరి రెస్టారెంట్స్ లో సర్వీస్ ఛార్జ్ ఎందుకు అడుగుతున్నారు? ఈ సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా? అయినా సర్వీస్ చేసినందుకే కదా వెయిటర్స్ కి టిప్ ఇస్తున్నాం. మరి సర్వీస్ ఛార్జ్ ఎందుకు? అసలు సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాలా? వినియోగదారుల ఫారం ఏం చెబుతోంది?
వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు వారం రోజులు పడ్డ కష్టం ఒక్కరోజు మర్చిపోవాలని అనుకుంటారు ప్రతిఒక్కరు. కొంతమంది ఎంజాయ్ కోసం సినిమాలు, షాపింగ్ మాల్స్ వెళ్లడం చేస్తారు. కొంతమంది కుటుంబంతో మంచి రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు.
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో.. గ్లోబల్ సిటీల్లో ఎలాంటి పరిస్థితులు, అవకాశాలు ఉంటాయో.. హైదరాబాద్‌లో కూడా వాటిని అమలు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ వివరాలు..
ఈరోజుల్లో కడుపు నిండా మంచి రుచికరమైన భోజనం తినాలంటే కనీసం రూ. 150 అయినా పెట్టుకోవాలి. ఇక అన్ లిమిటెడ్ ఫుడ్ తినాలంటే రూ. 600 నుంచి రూ. 1000 పెట్టుకోవాలి. అలాంటిది ఒక రెస్టారెంట్ లో రూ. 60కే ఎంత కావాలంటే అంత ఫుడ్ పెడతారు. కానీ ఒక కండిషన్ ఉందండోయ్. ఆ కండిషన్ కి అంగీకరిస్తేనే అన్ లిమిటెడ్ ఫుడ్ కి అర్హులు. ఇంతకే ఆ కండిషన్ ఏమిటి? రూ. 60కే అపరిమిత భోజనం పెట్టే రెస్టారెంట్ విశేషాలు ఏమిటి?
ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని రక్షిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా చూస్తుంటాం. అలాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కొన్ని చోట్ల ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మాకెందుకు అని చూసీ చూడకుండా వెళ్లే వాళ్లు ఉన్నారు. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్షించే ప్రయత్నాలు చేయకుండా సెల్ఫీలు తీసుకొని సోషల్ మాద్యమాల్లో పెట్టి ఎన్ని లైక్స్, షేర్లు వచ్చాయని ఎదురు చూసే వాళ్లు […]
Viral Video: ఈ మధ్యకాలంలో జనం చిన్న చిన్న విషయాలకు భయపడిపోవటం ఎక్కువయిపోయింది. భయపడటానికి ఎలాంటి ఆస్కారం లేకున్నా కూడా ఏదో ఊహించుకుని భయపడిపోతున్నారు. తెనాలి సినిమాలో కమల్ హాసన్ ప్రతీ దానికి భయపడిపోయినట్లు.. జనం భయపడిపోతున్నారు. తాజాగా, భయానికి పరాకాష్టగా నిలిచే ఓ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై జాగింగ్ చేసుకుంటూ వెళుతున్న వారిని చూసి హోటల్‌లోని కస్టమర్లు పరుగులు తీశారు. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బ్రెజిల్‌లోని చెర్‌వెజారియా అల్ఫ్‌ఏయిటే బార్ […]
సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా.. దేశ ప్రజలకు రూ. 8 లక్షలు గెలుచుకునే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అంతేకాదు మోదీకి ఇష్టమైన కేథారనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని కూడా పొందవచ్చునని ప్రకటించారు. మరి రూ. 8 లక్షలు లేదా కేథారనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని […]
Karachi: ఈ మధ్యకాలంలో సినిమా టైటిల్స్ ని, హీరో హీరోయిన్ క్యారెక్టర్ల పేర్లను షాపింగ్ మాల్స్ కి, హోటల్స్, రెస్టారెంట్లకు పెడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని పేర్లు వినియోగదారులను అట్రాక్ట్ చేయవచ్చు. మరికొన్ని విమర్శలకు దారి తీయవచ్చు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పోస్టర్ ని రెస్టారెంట్ కోసం వాడుకుంటూ బాగానే బిజినెస్ లో డబ్బు చేసుకుంటున్నాడు ఓ వ్యాపారి. వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన గంగూభాయ్ కతియావాడి […]
టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా అక్కడక్కడ అసమానతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్స్ పట్ల వివక్షత కొనసాగుతుంది. వారికి నిత్యం అనేక చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సమాజంలో వీరు గౌరవంగా ఉండేందుకు ఆయా సంస్థలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ కేఫ్ యాజమాని.. ట్రాన్స్ జండర్ల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుకుందాం. ముంబైలోని వెర్సోవాలో బంబై నజారియా కేఫ్ […]