ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో అత్యవసరం. లేకపోతే భవిష్యత్తులో అనుకోని సంఘటనలు ఎదురైనపుడు.. మనకు ఆర్థిక భరోసా ఉండదు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఇప్పటినుంచే తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేసుకోవడం మంచిది. తద్వారా అవసరమైన సమయంలో మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. దీంతో మీ డబ్బు భద్రంగా ఉండడంతోపాటు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. అలా డబ్బు పొదుపు చేయడానికి ఉన్న రెండు అనువైన మార్గాలు.. ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. కస్టమర్లు వీటిలో […]