IPL 2023లో ఆడిన రెండు మ్యాచు ల్లోనూ అర్ధ సెంచరీలతో చెలరేగిపోయి ఆడాడు రుతురాజ్. ఈ క్రమంలోనే ఒక కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు గైక్వాడ్. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఈ అరుదైన రికార్డుని ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ నెలకొల్పడం విశేషం. ఆ రికార్డ్ ఏంటంటే?
గత ఏడాది పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొని టీ20ల్లో కెప్టెన్సీని సైతం పోగొట్టుకున్నాడు టెంబా బవుమా. అయితే ఇదంతా కొన్ని రోజుల కిందట ముచ్చట. ఇప్పుడు అతడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అద్భుత ఫామ్ లో ఉన్న బవుమా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దాంతో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ రికార్డు సరసన నిలిచాడు జడేజా.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ దుమ్మురేపుతోంది. తొలి రెండు టెస్ట్ ల్లో ఘన విజయాలు సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ల్లో సత్తా చాటిన రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. సచిన్ కన్నా వేగంగా ఆ రికార్డు అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు.
రోహిత్ శర్మ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమోగుతోంది. టీమిండియా ఫుల్ టైమ్ కెప్టెన్ గా అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతే కాకుండా టీమిండియాను క్లీన్ స్వీప్స్ తో అద్భుతంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. కెప్టెన్ గా ధోనీ, కోహ్లీ వల్ల కూడా కాని ఒక ఫీట్ కెప్టెన్ రోహిత్ శర్మ చేశాడు. కెప్టెన్ గా మూడు ఫార్మట్లలో ఫస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి రికార్డుల కెక్కాడు. పేటీఎం టీ20, పేటీఎం వన్డే, పేటీఎం టెస్టు […]
హైదరాబాద్- తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ 27-31 వరకు ఏకంగా 902 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు సాగాయి. డిసెంబర్ నెల విక్రయాల్లోనూ రికార్డు నమోదయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా.. ఈ ఏడాది డిసెంబర్ లో మద్యం అమ్మకాల విలువ ఏకంగా 3,350 కోట్ల రూపాయలకు చేరుకుంది. కోవిడ్ కారణంగా 2020లో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు మందకోడిగా సాగాయి. […]
ఆగస్టు 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా సెల్టోస్ ఆనతి కాలంలోనే అత్యధిక విక్రయాలను అందుకున్న కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేకాకుండా భారత విపణిలో అత్యుత్తమంగా అమ్ముడుపోతున్న ఎస్ యూవీగా గుర్తింపు తెచ్చుకుంది. 2020 జనవరిలో కియా సెల్టోస్ 15,000 యూనిట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కొన్ని కారణాల వల్ల అంతకుముందు నెలతో పోలిస్తే కొద్దిగా అమ్మకాలు తగ్గినప్పటికీ దీని క్రేజ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం, మల్టిపుల్ గేర్ […]
చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. హెనన్ ప్రావిన్స్‌లో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు మంచెత్తాయి. ఈ నగరంలో మంగళవారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గత వెయ్యి సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో వర్షం కురవలేదని అక్కడి వాతావరణ శాఖ తెలియజేసింది. హెనాన్ ప్రావిన్స్‌లో సుమారు కోటి మంది ప్రజలను రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని పలు […]
భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 40 కోట్ల మైలురాయిని దాటేసింది. 50,09,914 శిబిరాల ద్వారా టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు అందిన సమాచారం సూచిస్తోంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ముమ్మరంగా చేపడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ […]
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని జగమెరిగిన సామెత. ఎందుకంటే ఈ రెండు పనులూ చాలా కష్టమైనవి, ఖర్చుతో కూడుకున్నవని అభిప్రాయంకదా. ఇల్లు కట్టడమనేది చాలా ఈజీ పని అన్నట్టుగా చేసి చూపించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన 36 ఏళ్ల నాగేశ్. సొంత ఇంటిని తక్కువ సమయంలో నిర్మించుకోవాలని ఆలోచించి మిగతా వారికి భిన్నంగా ఉండేలా.. నలుగురు ఉండే కుటుంబానికి సౌకర్యాలతో, అవసరమైతే ఎక్కడికైనా తరలించుకుపోయే సామగ్రితో వేగంగా ఇల్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. […]