గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలుగించిన మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది.. ఇంగ్లాండ్ – పాక్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ అనే చెప్పాలి. పాకిస్థాన్ లోని రావల్పిండి మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 1768 పరుగులు నమోదు అయ్యాయి. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మూడో అత్యధిక స్కోరు. ఇక ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడే.. ఈ పిచ్ […]