కేఏ పాల్ ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓ వైపు శాంతి దూతగా ఉంటూనే ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసి.. పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి ఆయన పేరు మారుమోగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏం మాట్లాడినా అందరూ ఆసక్తిగా చూస్తారు. తాజాగా కాకినాడలో కేఏ పాల్ కి చేదు అనుభవం ఎదురైంది. కేఏ పాల్ తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని.. గత కొంత కాలంగా ఆ డబ్బు ఇవ్వకుండా తనను వేధిస్తున్నాడని.. […]