Bigg Boss 6 Telugu: బిగ్‌బాగ్ షోకు రోజు రోజుకు ప్రేక్షకాధరణ పెరుగుతోంది. మొదట్లో కొంత బోరింగ్‌గా అనిపించినా.. రానురాను షో రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ప్రేమలు, బాధలు ప్రేక్షకుల్ని షోకు మరింత చేరువ చేస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో కంటెస్టెంట్ తన యాటిట్యూడ్‌తో షోలో హైలెట్‌గా నిలుస్తున్నారు. బిగ్‌బాస్ షో ఇప్పటికే ఓ వారంపూర్తి చేసుకుంది. అయితే, ఎలిమేషన్ మాత్రం లేకుండా పోయింది. డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు సేఫ్ అయ్యారు. ఇప్పుడు రెండో […]
బిగ్ బాస్ అంటే ఇరవై నాలుగు గంటలు కెమెరాలు ఆన్ లో ఉంటాయి. హౌసులో ఉన్న వాళ్లు ఏం చేసినా సరే రికార్డు అవుతుంది. ప్రేక్షకులు ప్రతిదీ గమనిస్తుంటారు. ఇవన్నీ పార్టిసిపెంట్స్ కి బాగా తెలుసు కాబట్టి.. ఒక్కసారి హౌసులో అడుగుపెట్టడమే లేటు.. కెమెరాకు కనిపించాలని ఒక్కొక్కళ్లు తాపత్రయపడుతుంటారు. గేమ్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. కొందరు మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. హౌసులో ఉన్న లేనట్లే ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు అలాంటి వాళ్లు త్వరగా […]
సినీ ఇండస్ట్రీ అన్నాక సినిమావాళ్లపై ట్రోల్స్ రావడం కామన్. కానీ ట్రోల్స్, గాసిప్స్ అనేవి కూడా ఆ సెలబ్రిటీలను బాధించకుండా ఉంటే బాగుంటుందని చాలా సందర్భాలలో సెలబ్రిటీలు మాట్లాడటం చూస్తూ వచ్చాము. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతున్న సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో జీవిత రాజశేఖర్ ఫ్యామిలీ ఒకటి. ప్రస్తుతం జీవిత రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ప్రీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన […]
యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్, ఆయన కుమార్తె శివానీ రాజశేఖర్ కలిసి నటిస్తున్న చిత్రం శేఖర్. మళయాలంలో వచ్చిన జోసెఫ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. మరో ఆసక్తిర అంశం ఏంటంటే.. ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఈ మూవీ మే 20న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లు పెంచేశారు. ఈ సందర్భంగా మే 17 ప్రీ రిలీజ్ […]
తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జీవిత, రాజశేఖర్ దంపతులు. ప్రస్తుతం వీరి కుమార్తెలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల జీవిత, రాజశేఖర్ లపై పలు ఆరోపణలు రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా తమను జీవిత, రాజశేఖర్ దంపతులు దారుణంగా మోసం చేశారని జ్యో స్టార్ అధినేతలు కొటేశ్వరరావు, హేమ ఆరోపించారు. గరుడ వేగ సినిమా నిర్మాణం సమయంలో ఈ జంట తమ వద్ద తమ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ఇవ్వగా అవి […]
హీరో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్(93) అనారోగ్యంతో బాధ పడుతూ శుక్రవారం మరణించారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతి హీరో రాజశేఖర్ తీవ్ర దుఃఖానికి గురయ్యారు. కాగా గోపాల్ చెన్నైలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. హీరో రాజశేఖర్ ఆయనకు రెండో కుమారుడు. కాగా వరదరాజన్ గోపాల్ అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నట్లు సమాచారం.
ఫిల్మ్ నగర్– దీపావళి పండగ రోజు సినిమా హీరో రాజశేఖర్ ఇంట్లో విషాధం నెలకొంది. దీపావళి పండగను సంతోషంగా జరుపుకుంటున్న సమయంలో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ కన్నుమూశారు. 93 ఏళ్ల వయసున్న వరదరాజన్ గోపాల్ గత కొన్ని రోజులుగా వయోభారంతో వచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వరదరాజన్ గోపాల్ ను పైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం దీపావళి పండగరోజు ఆయన పరిస్థితి విషమించింది. […]