అభిమాన నేతలు, హీరోలు, క్రికెటర్లు కనబడగానే ఫోటోలు దిగాలని, వారి నుండి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, వారితో కరచాలనం చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఇక వారు తమ ఊరు వస్తున్నారంటే చాలు హడావుడి చేస్తుంటారు అభిమానులు. తమ అభిమానాన్ని పలు రకాలుగా చూపిస్తారు. వారికి ఘన స్వాగతం పలికడం దగ్గర నుండి తిరిగి వెళ్లే వరకు అన్ని మర్యాదలు చేస్తారు. అటువంటి అరుదైన ఘన స్వాగతాన్ని పొందారు ప్రియాంక గాంధీ
ప్రేమించుకున్నారు.. పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. వివాహం అయ్యి 48 గంటలు కూడా గడవకముందే.. ఒకే గదిలో ఒంటి మీద కత్తి పోట్లతో విగతజీవులుగా కనిపించారు. మరి కొన్ని గంటల్లో రిసెప్షన్ జరగాల్సిన ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుది. అసలేం జరిగింది అంటే..
దేశంలో వైద్యం అందని ద్రాక్ష. ప్రభుత్వ ఆసుపత్రులున్నా.. కొన్నింటికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన వాటి కోసం ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాల్సిందే. అక్కడ దొరికే కార్పొరేట్ వైద్యంతో జేబులకు చిల్లులు పడాల్సిందే. చిన్న రోగానికి కూడా వేల చదివించాల్సి వస్తుంది. అలాంటి వారికి రూపాయికే వైద్య సేవలందిస్తున్నారూ ఈ డాక్టర్.
హనీ ట్రాప్‌లతో డబ్బున్న వాళ్లను దోచుకోవటం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయిపోయింది. కొంతమంది గ్రూపులుగా తయారై దారుణాలకు తెగిస్తున్నారు. వీలైనంత దోచుకుంటున్నారు. తాజాగా, ఛత్తీష్‌గఢ్ రాష్ట్రంలో ఓ హనీ ట్రాప్ ఘటన బయటపడింది. కొంతమంది ఓ బిజినెస్ మ్యాన్ ఇంట్లోకి చొరబడి హనీట్రాప్‌కు పాల్పడ్డారు. పక్కాప్లాన్‌తో ఆయనను మోసం చేశారు. అయితే, ఆయన దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితులు కటకటాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీష్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తన […]
ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. ఆ సమయంలో తమ విచక్షణ కోల్పోయి పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. రోడ్డు పై వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే.. ఎంతో చిరాకు అనిపిస్తుంది. ఓ అమ్మాయి తనకు ఎదురుగా సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి పక్కకు తప్పుకోవాలని హారన్ కొట్టినా.. పట్టించుకోకపోవడంతో కోపంతో అతన్ని పొడిచి చంపింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
రోడ్డుపై వెళ్తున్నప్పుడు రూపాయి దొరికినా కళ్లకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అలాంటిది..ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.45లక్షలు. అంత మొత్తంలో డబ్బు దొరికితే తిరిగిచ్చేసిన వాళ్లను ఎప్పుడైనా చూశారా? ఇదిగో ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం నిజాయతీగా ఇచ్చేశాడు. అందుకే.. నిజాయితీకి నిలువెత్తు రూపం.. ఈ ట్రాఫిక్ పోలీస్ అని పొగుడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన నీలాంబర్ సిన్హా, రాయ్‌పుర్ కయబంధా పోస్ట్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తుంటాడు. శనివారం ఎప్పటిలాగే డ్యూటీలో ఉండగా.. […]
భార్య నగ్న ఫోటోలను, వీడియోలను బంధువులకు పంపాడో సైకో భర్త. తాజాగా కర్నాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంతటి దారుణానికి పాల్పడటానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఈ ఘటనలో మహిళ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌కు చెందిన యువతిని 2015 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ దంపతులు కొంత […]
ఇటీవల విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో చిన్న తప్పిదాల వల్ల ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. స్వామి వివేకానంద ఎయిర్ పోర్టులో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. గురువారం రాత్రి రాయ్ పూర్ విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ కి ప్రమాదం జరిగినట్లు.. అది ల్యాండింగ్ చేసే సమయంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు రాయపూర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాకేష్ సహాయ్ తెలిపారు. […]
అతను ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇక అంతటితో ఆగాడా అంటే అదీ లేదు. తాజాగా మరో అమ్మాయితో ప్రేమాయణం కూడా సాగించాడు. పెళ్లి కూడా సిద్దమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మూడో భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ సమీపంలోని సరోరా బస్తీ. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న ఉమేష్ […]
వివాహేతర సంబంధాలకు వయసు, వావివరసలు అడ్డురావడం లేదు. ఆ బంధమే అనైతికం అయినప్పుడు ఇంక కండిషన్స్ ఏంటి అంటారా? అది కూడా నిజమే కదా. అయితే ఎక్కువ శాతం నేరాలు వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఓ వివాహేతర సంబంధం గురించే. పెళ్లయ్యి, 17 ఏళ్ల కొడుకు ఉండి కూడా.. పరాయి వ్యక్తితో పక్క పంచుకుంది. కొంతకాలానికి కోరిక తీర్చిన యువకుడే కాల యముడయ్యాడు. కోరిక తీర్చకపోతే రేప్ […]