ఈ రోజుల్లో ప్రైవేటు ఉద్యోగాలు దొరకడమేకష్టం. ఇక ప్రభుత్వ ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రైల్వే, బ్యాంకింగ్ వంటి ఉద్యోగాలపై యువతకు ఆసక్తి ఉంటుంది. అయితే వీటిల్లో ఉద్యోగాలు పడటమే కష్టం. వీటికి పోటీ కూడా ఎక్కువే. అయితే ఓ సదవాకాశాన్ని కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ). ఇంట్లోనే ఉంటూ సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తోంది.
టెన్త్ పాసయ్యారా? అయితే ఈ రైల్వే ఉద్యోగాలు మీ కోసమే. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో.. 1785 అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, కేబుల్ జాయింటర్ వంటి పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లోని పలు వర్క్ షాప్స్ లో ట్రైనింగ్ ఇవ్వనుంది. ఖరగ్పూర్ వర్క్ షాప్ లో 360, సిగ్నల్ & టెలికాం వర్క్ […]
భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. చేయడానికి పని లేక.. ఉపాధి లేక.. అర్హతలుండి కొందరు, అర్హతల్లేక మరికొందరు నిరుద్యోగితను ఎదుర్కొంటున్నారు. 2017-18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు, 201-22 నాటికి 6.50 శాతంగా ఉంది. అభివృద్ధిలో ముందుకు సాగుతున్నా.. నిరుద్యోగ సమస్యను మాత్రం నిర్ములించలేకపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు, నిరుద్యోగులను ట్రాప్ చేస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ఇలాంటి ఎన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా అభ్యర్ధులు జాగ్రత్తలు తీసుకోక కేటుగాళ్ల మాయమాటలకు […]