భార్యాభర్తల గొడవలు కొన్ని సార్లు సరదాగా.. చాలా సార్లు భయంకరంగా ఉంటాయి. వీరి గొడవల్లోకి మూడో వ్యక్తి వెళ్లకపోవటమే మంచిది. ఎందుకంటే.. వీళ్లు ఎంత గొడవపడ్డా తర్వాత మళ్లీ కలిసిపోతారు. తర్వాత కలుగ జేసుకున్న వ్యక్తి ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కొన్ని సార్లు భార్యాభర్తల గొడవ కారణంగా పక్కన వాళ్లకు ఇబ్బంది అవుతుంది. హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసిన చందాన పరిస్థితి తయారవుతుంది. తాజాగా, ఓ వ్యక్తి భార్యతో గొడవ కారణంగా తన […]
అడవుల్లో, పల్లెల్లో చెట్లు, పొలాలు ఉంటాయి కాబట్టి నిత్యం పాములు సంతరిస్తుంటాయి. కానీ పట్టణాల్లో జనావాసాల్లోకి, రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి అసలు పాములు వచ్చే అవకాశమే లేదు. అందులోనూ పెద్ద పెద్ద విష సర్పాలు రావడం అనేది అసాధ్యం. ఈ మధ్య అడవుల్లో తిరిగే పులులు, ఏనుగులు కూడా అడవులని దాటి జనావాసాల్లోకి వస్తున్నాయి. నిజానికి ఒకప్పటి వాటి నివాసాలే ఇవి. అందుకే వస్తున్నాయి కాబోలు. తాజాగా ఒక కొండచిలువ కూడా జనావాసాల్లోకి వచ్చింది. నిత్యం రద్దీగా […]
ఎప్పుడైన హానికరమైన జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. అయితే కొందరు మాత్రం వాటి వద్ద అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. మరీ ముఖ్యంగా కొందరు తాగిన మైకం వాటితో విన్యాసాలు చేస్తుంటారు. అలా తాగిన మైకంలో వారు చేసే పనులు..ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తాయి. ఇలా కొందరు జూల్లోని పులు బోనులోకి దూకి దానికి ఆహారమైన వారు ఉన్నారు. మరికొందరు గాయాలతో బయటపడిన వారు ఉన్నారు. తాజాగా ఓ తాగుబోతు మద్యం మత్తులో కొండ చిలువను తీసుకుని మెడకు చుట్టుకున్నాడు. […]
ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పాముల్లో కొన్ని జాతులు విష సర్పాలు కాగా.. మరికొన్ని విషం లేనివి. ఇక, విషం లేని పాముల్లో కొండచిలువలు, అనకొండలు ప్రమాదకరమైనవి. ఇవి తమ సైజును బట్టి చిన్న జీవుల దగ్గరినుంచి పెద్ద పెద్ద అడవి దున్నల వరకు దేన్నైనా తినేస్తాయి. అనకొండలు, కొండ చిలువలు మనుషుల్ని తినటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా, ఇండోనేషియాలో ఓ మహిళను కొండ చిలువ […]
సాధారణంగా విషం లేని అతి పెద్ద పాము కొండ చిలువ. పెద్ద కొండ చిలువను చూస్తే.. ఎవరికైనా ఒక్కసారే ఒళ్లు జలదరిస్తుంది. అడవుల్లో నివసించే కొండ చిలువు చిన్న చిన్న జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. కొన్నిసార్లు ఇవి మనుషులపై అటాక్ చేసి మింగేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా కాన్పూర్ లోని ఒక యూనివర్సిటీలో పదిహేను అడుగుల కొండ చిలువ మేకను మింగేసి కదల్లేని పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు విషయం తెలియజేశారు. ఉత్తర్ […]
శ్మాశానాలకు సంబంధించి ఇప్పటివరకు చాలా వార్తలు విని ఉంటారు, చాలా వార్తలు చూసుంటారు. కానీ, ఈ వార్త మాత్రం చాలా ప్రత్యేకం. కేవలం ప్రత్యేకం మాత్రమే కాదు.. భయానకం కూడా. శ్మశానంలో క్షుద్రపూజలు, శవాలు మాయం, సమాధుల కూల్చివేత ఇలాంటి వార్తలే ఇప్పటివరకు విని ఉంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వార్తను ఇప్పటివరకు ఎప్పుడూ విని ఉండరు. అదేంటంటే.. శ్మశానంలోని శవాలు మాయమవుతున్నాయి. అయితే వాటిని ఎవరూ దొంగిలించడం లేదు, ఎవరూ సమాధులు పగలగొట్టడం లేదు. కొన్ని […]
సామాన్యంగా అప్పుడప్పుడు అడవుల్లో జీవించాల్సిన ప్రమాదకర విషసర్పాలు పంటపొలాల్లో, జనావాసాల్లో దర్శనమిచ్చి బెంబేలెత్తిస్తుంటాయి. అలాంటి వాటిలో పెద్ద పెద్ద కొండచిలువలు కూడా ఉంటాయి. వీటి కారణంగా కొన్నిసార్లు అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూసాం. తాజాగా ఓ మిర్చితోటలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన.. కర్నూల్ జిల్లా గోస్పాడు మండలంలో చోటుచేసుకుంది. పొలంలో పనిచేసుకుంటున్న రైతు, అతని కూలీలు కొండచిలువను పరుగులు తీశారు. గోస్పాడు మండలం, పసురపాడు గ్రామ సమీపంలో ఈ భారీ కొండచిలువ హల్చల్ […]