కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం మొత్తం దక్షిణాది సినిమా ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టింది. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో డబ్ అయ్యింది రెండు మూడు సినిమాలే అయినా కూడా పునీత్‌కు మంచి అభిమానులు ఉన్నారు. తెలుగు అగ్రతారలు సైతం పునీత్ రాజ్ కుమార్‌కు నివాళులర్పించారు. శ్రీకాంత్ కూడా బెంగళూరులో పునీత్‌కు నివాళులర్పించారు. పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేయడం వల్లే […]
కర్ణాటక- కన్నడ పవర్ స్టార్, అప్పూ గా అభిమానుల గుండెల్లో నిండిపోయిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరిగాయి. బెంగళూరు నగర శివారులోని కంఠీరవ స్టూడియోస్ లో పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయనను సమాధి చేశారు. అంతకు ముందు జరిగిన పునీత్ రాజ్ కుమార్ అంతిమాత్రలో వేలాది మంది అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండు రోజులుగా సినీ, రాజకీయ రంగ ప్రముఖులతోపాటు […]
బెంగళూరు- కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ నాట విషాదం అలముకుంది. ఒక్క శాండల్ వుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు బారులు తీరారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం కన్నీటి సంద్రమైంది. శాండల్ వుడ్ ప్రముఖుల నుంచి మొదలు అన్ని బాషల సినీ ప్రముఖులు కంఠీరవ స్టేడియానికి వచ్చి పునీత్ రాజ్ కుమార్ […]
బెంగళురు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియిలు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహంపై కాసేపు జాతీయ జెండాను కప్పి ఉంచి, అనంతరం ఆ పతాకాన్ని పునీత్ భార్యకు అందజేశారు. కంఠీరవ స్టూడియోస్ లోని తండ్రి రాజ్ కుమార్ సమాధి దగ్గరే పునీత్ రాజ్ కుమార్ కూడా సమాధి అయ్యారు. అంతకు ముందు కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టుడియోస్ వరకు జరిగిన […]
పునీత్ రాజ్ కుమార్.. దేశవ్యాప్తంగా ఏ వార్త చూసినా.. సోషల్ మీడియా చూసినా అదే పేరు మారుమోగుతోంది. ఒక కన్నడ పవర్ స్టార్‌గానే కాకుండా ఒక వ్యక్తిగా ప్రజల హృదయాల్లో ఆయనకున్న స్థానాన్ని మాటల్లో వర్ణించలేము. తన మృతితో దక్షిణాది సినీ పరిశ్రమలో తారలు, సెలబ్రిటీలు, అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహానికి అభిమానులు, సెలబ్రిటీలు నివాళులర్పించారు. పునీత్ నమ్మేది ఒకటే సిద్ధాతం. ఎక్కడ ఉంటున్నాం.. ఏం తింటున్నాం.. ఎలా […]
సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు అనగానే విడాకులు, ఆన్ లైన్ లో సెటైర్లు, ఆఫ్ లైన్ లో దెబ్బలాటలు అని అభిమానులు ఎప్పుడూ ఎద్దేవా చేస్తుంటారు. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వైవాహిక జీవితం ఇందుకు పూర్తి విరుద్ధం. పునీత్ రాజ్ కుమార్ ఆయన భార్య అశ్వినీ రేవంత్ ఎంత అన్యోన్యంగా జీవిచారో కచ్చితంగా తెలుసుకోవాలి. పునీత్ రాజ్ కుమార్ ప్రేమ, పెళ్లి, దాంపత్య జీవితం అన్నీ ఎంతో హుందాగా నలుగురికి ఆదర్శంగా సాగాయి. […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోక సాగరంలోకి నెట్టేసింది. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. కంఠీరవ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన హీరోని చివరిచూపు చూసుకునేందుకు భారీగా తరలివచ్చారు. కన్నడ ఇండస్ట్రీనే కాదు దేశవ్యాప్తంగా యావత్ సినీ తారలు, సెలబ్రిటీలు, అభిమానులు బెంగళూరుకు పయనమయ్యారు. శుక్రవారం రాత్రి నుంచే అభిమానుల తాకిడి విపరీతంగా పెరిగింది. పునీత్ రాజ్ […]
కన్నడ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. పునీత్ రాజ్ కుమార్ పార్దీవ దేహానికి నివాళులు అర్పించడానికి అన్నీ సినీ ఇండస్ట్రీల నుండి స్టార్స్ అంతా బెంగుళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ యన్టీఆర్ కూడా కంఠీరవ స్టేడియానికి చేరుకొని పునీత్ రాజ్ కుమార్ పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు. కిక్కిరిసిన అభిమానుల మధ్య […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ సినిమా ఇండస్ట్రీని శోక సంద్రంలోకి నెట్టేసింది. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త వినగానే కన్నడనాట అభిమానులు గుండె బద్దలైంది. మొత్తం కన్నడ సినిమా అభిమానులు, తారలే కాదు.. తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా సెలబ్రిటీలు, అగ్రతారలు పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు బెంగళూరు పయనమయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సినిమాలు పెద్దగా తెలుగులోకి డబ్ అయ్యినవి లేవు. యాక్టిగ్ పరంగా పునీత్ […]
బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇంట్లోని జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి చరలించారు. హాస్పిటల్ కు వచ్చే సరికే పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు, కాసేపటి తరువాత ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త […]