రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందాన్ని కాపాడుకోవాలి, కథలు వినాలి, ప్రాజెక్ట్స్ మీద సైన్ చేయాలి, సినిమాకి తగ్గట్టు తనను తాను మలచుకోవాలి.. ఒకటా రెండా ఇలా ఎన్నో పనులు ఉన్నాయి ఈ బ్యూటీకి. ఇన్ని పనులతో సతమతమవుతున్నప్పుడు వేరే వాటి గురించి ఆలోచించడానికి టైం ఎక్కడుతుంది చెప్పండి. కానీ ప్రముఖ జ్యోతిష్యుడైన వేణు స్వామి మాత్రం రష్మిక త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఏకంగా ఎంపీ అవుతుందని ఆయన అంటున్నారు. […]
తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ మొదలైంది. దీంతో పట్టణాల్లో, పల్లెల్లో పండగ వాతావరణం జోరందుకుంది. ఇటీవల గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఈ శోభ తెలంగాణ అంతటికీ వెళ్లనుంది. ఇక తాజాగా సికింద్రాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఇక ఈ వేడుకల్లో భక్తులకు స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. ప్రతి బోనాలకు ఇక్కడ భవిష్యవాణిని వినిపించటం జరుగుతోంది. ఇక దీని కోసం తెలంగాణ వ్యాప్తంగా భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తాజాగా సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలు […]