తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. అలా తప్పుడు బాటలో నడిచేవారు పోలీసులకు చిక్కి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
పోలీసులు, ఈడీ అధికారుల సోదాల్లో కోట్ల రూపాయల నల్లదనం బయట పడటం చూస్తూనే ఉంటాం. ఎవరో బనామీలో, రాజకీయ నాయకులో, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో ఇలాంటి సీన్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం అలాంటి ఆయన కాదు. కాలేజ్ పాఠాలు చెప్పుకునే ప్రొఫెసర్ మాత్రమే. కానీ, ఆయన ఇంట్లో అధికారులు రైడ్ చేయగా లక్షల్లో నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఆ ఘటన గురించి తెలుసుకుని స్థానికులు అంతా ఆశ్చర్యపోతున్నారు. పశ్చిమ బెంగాల్ […]
ఈ రోజుల్లో చదువు చెప్పాల్సిన కొందరు గురువులే మృగాలుగా మారిపోతున్నారు. అందమైన విద్యార్థులకు ప్రేమ పాఠాలు చెప్పి వలలో వేసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగక నమ్మించి ఎక్కడికో తీసుకెళ్లి చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వెలుగు చూసింది. హిందీ ప్రెఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న కీచక మాస్టారు ఓ విద్యార్థికి హిందీ బేసిక్స్ నేర్పిస్తానని నమ్మించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా ఇదే ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో […]
విద్యాలయాలు అంటే పవిత్రమైన దేవాలయాలతో సమానం అంటారు. గురు బ్రహ్మా.. గురుః విష్ణు, గురు దేవో మహేశ్వర.. అంటూ త్రిమూర్తులతో పోల్చుతాం. అలాంటిది ఈ మద్య కాలంలో ఉపాధ్యాయులు చేస్తున్న పనికిమాలిన పనులతో విద్యా వ్యవస్థ ఎటు పోతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ఓ కళాశాల ప్రిన్సిపాల్ ని దారుణంగా కొట్టాడు. కొట్టింది ఎవరో బయట వ్యక్తి కాదు ఆ కాలేజీలో ప్రొఫెసర్. ఇది చదవండి : బీజేపీలోకి ములాయం సింగ్ కోడలు.. ఎవరీ అపర్ణ యాదవ్! ఈ […]
మధ్య ప్రదేశ్ లో, ఐ పీ ఎస్ ఆఫీసర్ ఆ గ్రామం లో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు, అప్పుడు ఒక్క మనిషి మాసిపోయిన గడ్డం తో వంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావుడి సమయం లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూసాడు, అతనిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏమి చేస్తుంటాడు అని చుట్టూ పక్కన ఉన్న గ్రామస్తులను అడిగాడు, […]