‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలతో థియేటర్లలోకి వచ్చాడు కానీ ఫ్యాన్స్ ని అయితే సంతృప్తి పరచలేకపోయాడు. అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇక ఈ ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాడు. వాటిలో అందరూ ‘సలార్’ గురించి యమ వెయిటింగ్. అదే టైంలో ‘ప్రాజెక్ట్ k’అనే సినిమాని కూడా డార్లింగ్ ప్రభాస్.. సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ […]
2022.. ఈ ఏడాదిని దక్షిణాది సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చేసిన సౌత్ సినిమాలు షేక్ చేసిన సంవత్సరమిది. మరి సౌత్ సినిమాలే ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంటే.. నార్త్(బాలీవుడ్) సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. బాహుబలి మూవీతో పాన్ ఇండియా పరిధులన్నీ చెరిపేసి.. సౌత్ సినిమాల విజయాల పరంపర మొదలైంది. ముఖ్యంగా 2022 ఏడాదిని దక్షిణాది పాన్ ఇండియా సినిమాలతో పాటు చిన్న […]
ఒక పక్క నట సింహం నందమూరి బాలకృష్ణ.. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరి మధ్యన ఒక చిన్నారి నిలుచుని ఉంది. మరి ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇటీవల కాలంలో సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. తాజాగా చిరు, బాలయ్యతో ఉన్న చిన్నారి ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. విడివిడిగా చిరంజీవి, బాలకృష్ణతో ఫోటో దిగడమే అదృష్టం అనుకుంటే.. ఈ బుడ్డది ఏకంగా ఇద్దరితో కలిసి మల్టీస్టారర్ ఫోటో […]