బిగ్ బాస్ రీసెంట్ సీజన్ తో బాగా పాపులర్ అయిన లేడీ కంటెస్టెంట్ శ్రీసత్య. సీరియల్స్ లో హీరోయిన్ గా చేసిన ఈ భామ.. షోలో తన గ్లామర్ చూపించింది. అందంతో కుర్రాళ్లని కట్టిపడేసింది. అయితే ఈమెని అర్జున్ కల్యాణ్ తెగ అభిమానించేవాడు. కానీ శ్రీసత్య మాత్రం అస్సలు పట్టించుకునేది కాదు. అలా అర్జున్ ఎలిమినేట్ అయిపోవడంతో శ్రీహాన్ తో కనిపించేది. అలా చివరి వరకు హౌసులో ఉన్న శ్రీ సత్య బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం […]
Krithi Shetty: తెలుగులో మొదటి సినిమా ‘ఉప్పెన’తో కుర్రకారు గుండెల్లో ఉప్పెన సృష్టించింది కృతి శెట్టి. అందంతో, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ‘ఉప్పెన’ సినిమా తర్వాత ఆమె నటించిన ‘శ్యాం సింగరాయ్, బంగార్రాజు’ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కృతి శెట్టి తాజా చిత్రం ‘‘ది వారియర్’’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా చేశారామె. తమిళ దర్శకుడు హరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో భాషల్లో […]