హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీపి కబురు చెప్పారు. ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల భారంతో ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల నియంత్రకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల అంశంపై సుదీర్గంగా చర్చించారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం […]
హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రైతు బంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28 నుంచి రైతు బంధు సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్, కలెక్టర్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. […]
హైదరాబాద్- తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు పిలుపునిచ్చారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, గంజాయిపై బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కూడా ఉండేందుకు వీల్లేదని ఈ […]
హైదరాబాద్- భవిష్యత్ లో కరోనా, ఇతరత్రా సీజనల్ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్స్, బెడ్స్ ఏర్పాటు విషయంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో […]
హైదరాబాద్- సంక్షేమ పధకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ పోటీ పడుతున్నాయి. ఒక రాష్ట్రాన్ని మించి మరో రాష్ట్రం సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం మరో కొత్త పధకాన్ని అమల్లోకి తెస్తోంది. తెలంగాణ దళిత బంధు పేరుతో దళితుల కోసం ప్రత్యేకంగా ఓ సంక్షేమ పధకాన్ని ప్రవేశపెడుతోంది కేసీఆర్ సర్కార్. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం అమలు జరుగుతుందని […]
హైదరాబాద్- తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50 వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులకు సీఎం చెప్పారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో […]
హైదరాబాద్- తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ ఆ పార్టీని వీడబోతున్నారు. ఈ మేరకు అధికార టీఆర్ ఎస్ పార్టీలో ఎల్ రమణ చేరబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎల్ రమణ భేటీ అయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీలోకి అహ్వానించారు. అందుకు ఎల్ […]
హైదరాబాద్- సోనూసూద్.. ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా కష్టకాలంలో సోనూసూద్ సాయం అందుకున్న వారెందరో ఉన్నారు. అడిగిన వారికి లేదనకుండా హెల్ప్ చేశారు సోనూ. అలా దేశవ్యాప్తంగా రియల్ హీరో అయ్యారు. ఇక అసలు విషయం ఏంటంటే.. సోనూసూద్ తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. సోనూసూద్ పనిచేస్తున్న తీరుని మంత్రి […]
హైదరాబాద్- వాళ్లు తెల్లారి లేస్తే ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తారు. అవకాశం దొరికితే చాలు ఆరోపణలు చేస్తారు. ఇక సీఎం ఐతే వాళ్ల పేరు చెబితే చాలు ఇంతెత్తున లేస్తారు. వాళ్లను ముఖ్యమంత్రి తిట్టే తిట్లు మనం ఇప్పుడు చెప్పుకోలేం కూడా. అలాంటిది సీఎం వారికి అపాయింట్ మెంట్ ఇవ్వడం ఇప్పుడు అందికి ఆశ్చర్యంగా ఉంది. అవును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ వచ్చాక మొట్టమొదటి సారి కాంగ్రెస్ నేతలకు సీఎం […]