సినీ తారలు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో, సినిమా ఈవెంట్స్ లో తదుపరి సినిమా టైటిల్స్ ని లీక్ చేయడం చూస్తుంటాం. అలాగే కొందరు సినిమాలోని క్యారెక్టర్స్ లేదా వేరేదైనా విషయాన్ని చెప్తేస్తుంటారు. మరికొందరైతే తమ సినిమాల గురించి మాట్లాడే క్రమంలో వేరే సినిమాల విషయాలను షేర్ చేసుకుంటారు. అలా ఒక్కసారి నోట్లో నుండి బయటికొస్తే చాలు ఫ్యాన్స్ కి పండగే అవుతుంది. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి.. “ఆదిపురుష్” సినిమా గురించి, హీరో ప్రభాస్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ […]