హెల్మెట్ ధరించారు, బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు మనకేం జరిమానా విధించరు అని అనుకుంటే పొరపాటే. మీ దగ్గర వీటితో పాటు ఇంకొకటి ఉండాలి. ఆ ఒక్కటీ తగ్గితే మీకు 2 వేలు జరిమానా పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ ఒక్కటి ఏంటో తెలుసుకునే ముందు, ఎందుకు జరిమానా విధిస్తారో అనేది మీరు తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో కొంతమంది “మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, హెల్మెట్ […]
సాధారణంగా మనిషికి కాస్త మందు పడితే అతనిలోని అపరిచితుడు బయటకు వస్తాడు.. తానేం చేస్తున్నాడో తెలియని పరిస్థితి చేరుకుంటాడు. ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది తాగుబోతులు చేస్తున్న వీరంగాలు.. కామెడీలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామంలో ఓ తాగుబోతు చేసిన పనికి పోలీసులు.. గ్రామస్థులకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. చుట్టూ చెట్ల పొద.. అక్కడ నీటీలో ఓ శవం కనిపించింది.. అంతే స్థానికులు ఒక్కసారే షాక్ గురైయ్యారు.. వెంటనే ఆ […]