ఈ భూ ప్రపంచంలో తల్లి ప్రేమకు సమానమైనది ఏమిలేదు. కారణం.. నవమోసాలు మోసి, కన్న బిడ్డను ఎంతో అల్లారు ముందుగా చూసుకుంటుంది. తన బిడ్డ భూమిపైకి వచ్చిన నాటి నుంచే కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. బిడ్డ ఎలా ఉన్నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేది తల్లి మాత్రమే. కట్టుకున్న భర్త కాదు పొమ్మనా, నా అన్నకున్నవాళ్లు ఆదరించకపోయినా బిడ్డను పోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే చివరకు తాను ఏకాకిగా మిగిలిన సరే.. సర్వం ధారపోసి బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. […]
కన్న కూతురిలా చూసుకోవాల్సిన అత్త కోడలిపై కన్నెర్ర జేసి నాలుగు నెలల గర్భిణి అన్న విషయాన్ని కూడా మరిచి, విచక్షణ కోల్పోయి కోడలిపై పెట్రోల్ పోసి నిప్పింటించిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో అత్త కోడలిపై దారుణంగా ప్రవర్తించింది. కొడుకు మరణించడంతో కోడలిపై అనుమానం పెంచుకున్న అత్త ఇంట్లోకి రాకుండా అడ్డుకుంది. ఏకంగా ఇంటికి తాళం వేసి ఇంటి నుంచి తరిమెయ్యాలని చూసింది. చిత్తూరు జిల్లాలో […]
నేటి కాలంలో కొందరు క్షణికావేశంలో ఎంతకైన తెగిస్తున్నారు. కొందరు ఆస్తి, అంతస్థుల కన్న తల్లిదండ్రులు ఎక్కువేం కాదనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆస్థి పంపకాల్లో భాగంగా తల్లిదండ్రులు తమకు దక్కాల్సిన ఆస్తిని ఇవ్వకపోయే సరికి కోపంతో రగిలిపోతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అడ్డొచ్చిన తల్లిదండ్రులను సైతం కడతేర్చేందుకు వెనకాడడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ కుమారుడు తండ్రిని నడిరోడ్డుపై చంపేందుకు ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి […]
ప్రేమికులెప్పుడు ఏకాంతాన్నే కోరుకుంటారు. ప్రపంచానికి దూరంగా.. ఎవరికి తమ గురించి తెలియనంత దూరం వెళ్లి.. ఊసులాడుకోవాలని భావిస్తారు. తమ ఏకాంతానికి భంగం కలగని ప్రాంతానికి వెళ్లి.. ప్రేమలో ముగినిపోతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించిన వాడితో బయటికెళ్లిన యువతికి అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఆమె జీవితం ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యువతి-యువకుడు పీలేరులో స్తానికంగా ఉన్న ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లు […]